సన్నీ లియోన్..ఈ పేరు వింటేనే రసిక హృదయాలలో వైబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఏమాత్రం పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు  ఏ క్షణాన బిగ్ బాస్ షో లో పాల్గొందో అక్కడి నుంచి ఆమె కెరీర్ మరో టర్న్ తీసుకుంది. బాలీవుడ్ దర్శకుడు మహేశ్ భట్ ఈమెను బాలీవుడ్ సినిమాల్లోకి తీసుకురావడం, పూజా భట్ దర్శకత్వంలో జిస్మ్2 లో నటించడం జరిగిపోయాయి. దేశవ్యాప్తంగా వీరాభిమానులను సంపాదించుకున్న సన్నీ తెలుగులో మంచు మనోజ్ హీరోగా నటించిన కరెంట్ తీగ, యాంగ్రీమాన్ రాజశేఖర్ నటించిన గరుడవేగ సినిమాల్లో నటించింది. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్రప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో షూటింగులకు విరామం ఇచ్చి ఇంటికి పరిమితమయ్యారు సెలెబ్రెటీలు. కొంతమంది సెలెబ్రెటీలు ఇంటికే పరిమితమై సోషల్ మీడియాతో కొంతమంది కాలక్షేపం చేస్తుంటే, మరికొందరు తమలో దాగివున్న ఒక్కొక్క టాలెంట్ ను బయటకి తీస్తూ వాడిని వీడియోలలో బంధించి తమ అభిమానులకు అందిస్తున్నారు.

 

సన్నీ లియోన్ మాత్రం సమ్మర్ లో గొంతు ఎండిపోయిన కుర్రకారు దాహాన్ని తీరుస్తోంది. క్లీవేజ్ షోతో మొబైల్, కంప్యూటర్ స్క్రీన్ లకి కళ్ళు అప్పగించడానికి సన్నీ తను వంతు సాయం చేస్తోంది. లాక్ డౌన్ లో బయట వేడి ఎంత ఉందనేది చూపించడానికా అన్నట్టు తానే వేడి పెంచేసి సెగలు పుట్టిస్తోంది. ఏసీ ఖర్చు పెరుగుతుందనే బాధే కానీ రసికులకి ఈ విందు కళ్ళు నింపుతోంది. సన్నీలియోన్ మామూలుగా ఉంటేనే హాట్ హాట్‌గా ఉంటుంది. ఇక స్విమ్మింగ్ ఫూల్ లో సింగిల్ పీస్ బికినీ వేసుకొని ఎద సొంపులు బయటపెట్టి తన మత్తెక్కించే చూపులతో ఒక ఫోటో వదిలితే..ఇక అంతే సంగతులు. హాట్ ఇమేజ్ కు సరిపడా బాడీ ఫిట్ ఉన్న ఈ అమ్మడు హాట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో ఈమెకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈమె పోస్ట్ చేసే హాట్ ఫోటోల కోసం యువత ఆరటంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఆమె పోస్ట్ చేసిన ఫోటోలను ఆలస్యం చేయకుండా వైరల్ చేసేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: