ప్రస్తుతం కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఎప్పుడూ బిజీ లైఫ్‌లో ఉండే సెలబ్రిటీలకు తమ ఫ్యామిలీతో కాస్త క్వాలిటీ టైం స్పెండ్ చేసే అవకాశం దొరికింది. ఇక హాట్ కపుల్స్‌కు ఈ లాక్‌ డౌన్‌ ఓ వరంలా దొరికింది. కండోమ్‌ సేల్స్‌ విపరీతంగా పెరిగాయంటేనే ఈ హాలీడేస్‌ను ప్రజలు ఎలా వాడుకుంటున్నారో అర్ధం చేసుకోవచ్చు.

 

అయితే ఈ నేపథ్యంలో ఓ హీరోయిన్‌ సోదరుడు తన భార్యతో ఉన్న ప్రైవేట్ ఫోటోలను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశాడు. బాలీవుడ్‌ నటి సుస్మితా సేన్‌ సోదరుడు ఈ ఫోటోలను షేర్‌ చేశాడు. ఇంట్లో తన భార్య, టీవీ నటి చారు అసోపా కలిసి ఇంటిమేట్‌ మూడ్‌లో ఉండగా దిగిన ఫోటోను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేశాడు.

 

ఆ ఫోటలతో పాటు ఇన్‌ లవ్‌ విత్‌ క్వారెంటైన్‌ డేస్‌ అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు రాజీవ్‌. అలాంటి ఫోటోలనే తన పేజ్‌లోనూ షేర్‌ చేసిన చారు `వియ్‌ ఆర్‌ హ్యాపీ బీయింగ్ క్వారెంటైన్డ్‌` అంటూ కామెంట్ చేసింది. అయితే ఈ ఫోటోలపై నెటిజెన్లు విరుచుకుపడ్డారు. ఇలాంటి ఫోటోలు పబ్లిక్‌ ప్లాట్‌ ఫాంలో షేర్ చేస్తారా అంటూ కామెంట్లు చేయటంతో ఈ జంట కామెంట్స్‌ను కనిపించకుండా డిసెబుల్ చేసింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

in love with quarantined days 😘❤️ Ain’t you ? #stayhome

A post shared by rajeev Sen (@rajeevsen9) on

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

We are happy being quarantined . ❤️😍 #stayhome #staysafe.

A post shared by Charu Asopa Sen (@asopacharu) on

మరింత సమాచారం తెలుసుకోండి: