ఇప్పటిలో వస్తున్నా  సినిమాలు అన్ని బూతులకు కేరాఫ్ గా నిలుస్తున్న సంగతి తెలిసిందే.. ఈ చిత్రాలకు యువత బాగా ఆకట్టుకోవడంతో సినిమాలు కూడా బాగా హిట్ అవ్వడమే కాదు.. ఒక్కరోజులోనే భారీ కలెక్షన్స్ కూడా రాబట్టాయి.. దాంతో ఇప్పుడు సినీ ఇండస్ట్రీ ఎలాంటి సినిమా తీయాలని వారు ఆలోచనలో పడ్డారు..అంతకు మించిన అందాలతో సినిమాలో వారనికొకటి దర్శన మిస్తుంది... అలాంటి సినిమాలకు పోటీగా మేము ఐటమ్ సాంగ్స్ చేస్తాము అన్ని చుపిస్తమంటో రెడీ గా కొందరు ఐటమ్ పాపలున్నరు వారెవరో ఇప్పుడు చూద్దాం..

 


మలైకా అరోరా..

గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు మనిపించి న ఈ బ్యూటీ 40ఏళ్లు దాటినా కూడా నాకు పోటీ ఎవరు లేరు అంటూ అంతకు మించిన అందాలతో ఫోటోలను దించి సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు..

 

 

ముమైత్ ఖాన్:

ఇప్పటికింకా నా వయసు పదహారు అంటూ కాస్త బొద్దుగా అయిన కూడా అందాలతో పిచ్చేకిస్తానంటుంది.. మొన్న రిలీజ్ అయిన RDX సినిమాలో బోల్డ్ గా నటించింది. అయితే సినిమా హిట్ అవ్వక పోవడంతో పేరు రాలేదు..

 

తమన్నా:

తమన్నా హిట్ సినిమాలలో నటిస్తున్న కూడా ఒక పక్క నా ఇంటిపేరు సిల్క్ నా వొంటి రంగు మిల్క్ అంటూ స్తెప్పులేసిన ఈమె ఇప్పుడు మహేష్ సరిలేరు నికెవ్వారూ సినిమా ఐటమ్ సాంగ్స్ మెరబోతుంది..

 

కాజల్:

నేను పక్కా లోకల్ అన్న ఈ అమ్మడు టాప్ హీరోయిన్లలో ఒకరు .. కానీ ఈ మధ్య సినిమా అవకాశాలు లేక సతమతమవుతున్న ఈ బ్యూటీ ఐటమ్ సాంగ్ లలో నటించడానికి ఇష్టపడుతుంటారు...మరి ఇప్పుడు ఈ సినిమా చేస్తుందో చూడాలి..

 


కథ డిమాండ్ ఉన్నా సినిమా లో ఐటమ్ పాట గేమ్ వస్తుంది అంటే మేము దేనికైనా రెడీ అంటూ సినిమాలలో బూతు పాటల్లో నటిస్తున్నారు..యూత్ లో క్రేజ్ ను పెంచడానికి సోషల్ మీడియాలో రచ్చచేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: