సాధారణంగా ప్రేమ అనేది రెండు మనసుల మధ్య పుట్టే ఒక ఆత్మీయత అనుభూతి...కానీ ఇప్పుడు మాత్రం పేరు తీరు రెండుమార్చుకుంది.. పబ్లిక్ గా ముద్దులు ప్రైవేసీ పేరుతో ఏ దేశంకో వెళ్లి సహజీవనం పేరుతో బొర్ కొట్టేవారకు అన్ని కార్యాలను కాస్తా కానిస్తున్నారు.. సినీ ఇండస్ట్రీలో మరి ఎక్కువగా వుంది. చాలా .మంది సినీ హీరోయిన్స్  ఈ మధ్య లవ్ బ్రేకప్ చెప్పేశారు.. అయితే ఎందుకు వారి ప్రేమ బ్రేకప్ ఎలా అయిందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

 

 

ఇలియానా: 

 

టాలీవుడ్ ఇండస్ట్రీలో వేరే రాష్ట్రము నుంచి  వచ్చిన సినీ తారలకు మంది డిమాండ్ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు .. అలా వచ్చి ఫెమస్ అయినా వాళ్ళు ఎందరో ఉన్నారు.. సన్నాయి నడుమున్న ఇల్లీ బేబీ.. ఈ మధ్య సినిమాల్లో కనిపించలేదు.. పీకల్లోతు ప్రేమలో మునిగి ఉన్న ఈ అమ్మడు ..భారిగా ఒల్లును కూడా పెంచింది.. ఇకపోతే అన్ని అనుకోని ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది.. ఫెమస్ అవ్వలేదనేమో అతనికి గుడ్ బై చెప్పి సినిమాలలో నటిస్తుంది..

 

 


అంజలి : 

 

జర్నీ సినిమాతో మొదలైన వీరి ప్రేమ సహజీవనం వరకు వెళ్లింది.. ఎక్కడ చూసినా కూడా కలిసి తిరిగేవాళ్ళు ..పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నారు.. ఏమైంది కారణం తెలియదు కాని మేము ప్రెండ్స్ అంటూ వాదనకు దిగి మరి రచచ్చేశారు.. అంజలీ ప్రస్తుతం సినిమాలలో బిజీగా వుంది. 

 

 

 

శృతిహాసన్:

 


త్రీ సినిమా  ద్వారా ప్రేక్షకులకు పరిచయమయిన లోకనాయకుడు పుత్రిక శృతిహాసన్ అడపాదడపా సినిమాలలో నటించింది. . ఏ సినిమా కూడా ఈమెకు పేరును తీసుకురాలేదు ఇకపోతే సినిమాలు వద్దనుకొని , ప్రేమలో మునిగి తెలింది.. భాయ్ ఫ్రెండ్ తో ఏంజాయ్ చేస్తూ కొంతకాలం గడిపింది.. ఇకపోతే  ఏమైందో తెలియదు కానీ బాయ్ ఫ్రెండ్ కి టాటా చెప్పేసి సినిమా అవకాశాలు కోసం ఎదురుచూస్తుంది.. ప్రస్తుతం వకీల్ సాబ్, రవితేజ సినిమాలో నటించనుంది. 


ఇదండీ ఈ మధ్య కాలంలో పీకల్లోతు ప్రేమలో మునిగి .. ఎంజాయ్ చేసే కారణం లేకుండా విడిపోయిన సౌత్ హీరోయిన్స్ ప్రేమ విశేషాలు....వీరందరి ప్రేమలో విఫలమై మళ్ళీ సినిమాలలో ఎంట్రీ ఇస్తున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: