ఇతను యువ దర్శకులకు ఆదర్శం. ఇతను పేరు చేప్తే మనకు మొదట గుర్తుకు వచ్చేవి పూలు, పండ్లు. హీరోయిన్ ను అందంగా చూపించడంలోను అతనికి సాటి ఎవరు లేరు. అటు భక్తి సినిమాలోను రక్తి చూపించ ఘనుడు. అతనే శతాధిక చిత్ర దర్శకుడు మన కె. రాఘవేంద్ర రావు. ఈయన సినిమాలు అనేక విజయాల్ని అందుకున్నాయి. 

 

ఇక హీరోయిన్ ను అందంగా చూపించడంలో కే.రాఘవేంద్రరావు తర్వాతే ఇంకా మిగతావారు. కమర్షియల్ సినిమాలకు ఇతను కేరాఫ్ అడ్రస్. భక్తి చిత్రాలను తీసి ప్రేక్షకులను మదిని గెలుచుకున్నాడు. కథానాయకులను తెరపై గ్లామర్ గా చూపించగలడు అనే కారణంతో ఆయనను అందరు దర్శకేంద్రుడు అని పిలుస్తుంటారు.

 

కె. రాఘవేంద్ర రావు సినిమాలలో నటించిన హీరోలకీ, హీరోయిన్లకి కూడా మంచి పేరు తెచ్చాయి. కేవలం దర్శకుడు మాత్రమే కాదు కె. రాఘవేంద్ర రావు గారు ఒక నిర్మాత కూడా. ఈయన పలు సినిమాలకి నిర్మాతగా వ్యవహరించారు. స్త్రీ పాత్రలని ప్రధానంగా పెట్టి సినిమాలని తీయడం ఈయన స్టైల్.

 

కానీ కె. రాఘవేంద్ర రావు మాత్రం ఈ స్టైల్ లో సినిమాలు తీసాడు. ఈ సినిమాలకి మంచి పేరు కూడా వచ్చింది. స్త్రీ పాత్రలని ప్రధానంగా పెట్టి జ్యోతి, ఆమె కధ, కల్పన సినిమాల్ని తీసాడు. దర్శకుడు కె .రాఘవేంద్ర రావుకి. ఇతనిని దర్శకేంద్రుడు అని కూడా పిలుస్తారు.

 

అయితే రాఘవేంద్రరావుకు దర్శకేంద్రుడు అనే బిరుదు ఇచ్చింది ఎవరో తెలిస్తే అందరు ఆశ్చర్యానికి గురి కాకుండా ఉండరు. రాఘవేంద్రరావు తన చిత్రానికి సంబంధించిన ఓ సినీ వేడుకలో హాజరైయ్యారు.

 

ఆ వేడుకలో చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఎంతో మంది పెద్దలు పాల్గొన్నారు. అందలో ప్రముఖ సినీ పాటల రచయత పద్మభూషణ్ డాక్టర్ సి. నారాయణ రెడ్డి రాఘవేంద్రరావును దర్శకేంద్రుడు అని మొదట సంభోదించారట. ఆవిధంగా  రాఘవేంద్రరావుకు దర్శకేంద్రుడు అనే బిరుదు అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: