ప్రపంచ మొత్తం కరోనా ప్రభావం భారత్ పై రోజు రోజుకు పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ మేరకు ప్రభుత్వాలు కీలక నిర్ణయాలను తీసుకుంది.. జనతా కర్ఫ్యూ పేరుతో ప్రభుత్వాలు ప్రజలను హౌజ్ అరెస్ట్ చేశారన్న సంగతి తెలిసిందే.. అయితే తెలుగు రాష్ట్రాలకు ఎందరో మహనీయుల విరాళాలను అందిస్తున్నారు.. ఇప్పటికే. పలువురు ప్రముఖులు ఆర్థిక సాయాన్ని అందించారు... 

 

 

 

 

ఇప్పటికే చాలా మంది సెలెబ్రెటీలు విరాళాలు అందించారు.. అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా వాయిదా పడ్డాయి.. ఇకపోతే కరోనా ప్రభావం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పెద్ద హీరోల సినిమాల విడుదలకు చుక్కెదురై పరిస్థితి కొనసాగుతుందని సినిమా వర్గాల్లో బలంగా వినపడుతుంది.. ముఖ్యంగా పర్యాటక రంగం,సినీ రంగం మీద దీని ఎఫెక్ట్ ఎక్కువగా పడింది. అయితే ఈ కారణంగా సినీ తారలు సొంత పనులు చేస్తూ ప్రజలకు కరోనా భయాన్ని తగ్గిస్తూ వస్తున్నారు. 


 

 

 

కరోనా ప్రభావం నేపథ్యంలో ఏప్రిల్ 14 వ తేదీ వరకు లాక్ డౌన్ ను ప్రకటించింది..ఈ మేరకు ప్రజలు ఎక్కడా బయట తిరగడం లేదని అర్థమవుతుంది.. ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు.. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమాలు వాయిదా పడ్డాయి..విడుదల సినిమాలు కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే.. 

 

 

 

అసలు విషయానికొస్తే.. సినిమాలు లేక చాలా మంది ఇంట్లోనే ఉంటూ అన్నీ పనులు చేస్తూ వస్తున్నారు. అయితే ఎవరికీ తగ్గట్లు వాళ్ళు చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అది కూడా సినీ ఇండస్ట్రీలో పేరు ఉన్న వారి సంగతి చాలా దయనీయంగా మారింది.. రోజు సినిమాల పనులు  చేస్తే పొట్ట నిండిన కార్మికులు ఎందరో ఇప్పుడు పనిలేక, తినడానికి తిండిలేక అలమటిస్తున్నారు. అలాంటి వారికోసం సీసీసీ పేరుతో  చారిటి ని ఏర్పాటు చేసి విరాళాలను అందిస్తూ  సిని ప్రముఖులు ఉన్నారు. అంతేకాక అందరు కార్మికులను ఆదుకోవాలని  అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: