హృతిక్‌ రోషన్ ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు. తన తండ్రి రాకేష్ రోషన్‌ వర్క్‌ అవుట్ వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన హృతిక్ రోషన్ ఆసక్తికర కామెంట్ చేశాడు. శుక్రవారం తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌తో తండ్రి రాకేష్ రోషన్‌ 71 ఏళ్ల వయసులో చేసిన కసరత్తుల వీడియోను పోస్ట్ చేశాడు. `డామ్‌ మా నాన్న ఎప్పటికీ వెనకడుగు వేయరు` అంటూ కామెంట్ చేశాడు.

 

ఈ సందర్భంగా తన తండ్రిని చూసిన కరోనా వైరస్ కూడా భయపడుతుందంటూ గర్వంగా చెప్పాడు హృతిక్‌ రోషన్. రాకేష్ గత ఏడాది క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాకేష్ రోషన్‌ వయసు 71 సంవత్సరాలు. ఈ వయసులోనూ ఆయన రోజుకు  2 గంటల పాటు వర్క్ అవుట్ చేస్తాడు.

 

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో హృతిక్ రోషన్‌ల ప్రజల్లో అవేర్‌నెస్ కలిగించేందకు ఎంతో ప్రయత్నిస్తున్నాడు. తాజాగా నిమిషం 42 సెకన్ల వీడియోను కూడా తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేశాడు హృతిక్‌. తన అభిమానులను కూడా కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరుకుతున్నాడు హృతిక్‌.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

. Damn ! That’s My Dad. . N.E.V.E.R. G.I.V.E.S. U.P. . This is the kind of Resolve and Determination we all need to have to fight in times like these! . . Ps: He’l be 71 this year and works out 2 hours a day. O and he just survived cancer last year. I think the virus should be afraid of him . Very very afraid . . @rakesh_roshan9 . #nevergiveup #stayhome #stayfit #legday #lockdownworkout #dad #nevertooold #foreveryoung #

A post shared by Hrithik Roshan (@hrithikroshan) on

మరింత సమాచారం తెలుసుకోండి: