కరోనా ప్రభావం ఎన్ని చర్యలు చేపట్టిన కూడా తన వికృత రూపాన్ని చూపిస్తూ వస్తుంది. దేశ వ్యాప్తం గా లాక్ డౌన్ కొనసాగుతున్న కూడా  కరోనా ప్రభావం ఆత్రం మరింత పెరుగుతూ వస్తుంది.. ఈ మేరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా స్వవెయ నిర్బందంలో ఉన్న కూడా దాని బారిన పది చాలా మంది మృత్యు ఒడిలోకి చేరుతున్నారు. 

 

 

 


ఇప్పటికే  ప్రపంచాన్ని కదిలించి వేసినఈ కరోనా వైరస్ మహమ్మారి ప్రజలను అనుక్షణం భయపడేలా చేస్తుంది. అంతేకాక దేశవ్యాప్తంగా పాకుతూ వస్తుంది. అయితే ఈ మహమ్మారిని ఆదిలోనే త్రుంచివేయాలని ప్రభుత్వం కట్టు దిద్దమయిన చర్యలను  చేపడుతూ వస్తుంది. ఈ మేరకు లాక్ డౌన్ ను ప్రకటించారు. ఇకపోతే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది.. 

 

 

 

 

ఏప్రిల్ 14 వ తేదీ వరకు లాక్ డౌన్ ను ప్రకటించింది.. ఈ మేరకు ప్రజలు ఎక్కడా బయట తిరగడం లేదని అర్థమవుతుంది.. ప్రజల సమస్యల ను అర్థం చేసుకుంటూ ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాల ను అందిస్తున్నారు..  కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటం తో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమా లు వాయిదా పడ్డాయి. 

 

 

 

అసలు విషయానికొస్తే చాలా మంది పేదల కు తిండిలేక ..  కట్టుకోవడాని కి బట్టలు లేక, ఇల్లు లేక చాలా మంది రోడ్ల మీద బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. అలా వారిని  ఆదుకోవడానికి  చాలా మంది సినీ తారలుముందుకొస్తున్నారు . ఇప్పటి కే చాలా మంది ప్రముఖులు అన్నదానం తో  పాటుగా మాస్కులు, శానిటైజర్లు అందజేస్తూ వస్తున్నారు. తాజాగా మంచు మనోజ్ టీమ్ కూడా పేదలకు అన్నం అందజేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో  చక్కర్లు కొడుతుంది..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: