పవన్ కళ్యాణ్ ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఈ రోజుకి మంచి ప్రారంభం ఇచ్చాడట. పవర్ స్టార్ కే ఫాలోయింగ్ అంటే ఇతను మరొకరిని ఫాలో అవ్వడమా.. ? ఈ వార్తా ఇటీవలే బాగా సంచలనం అయ్యింది. ఇంకేం ఉంది ఈ పవన్ ఫాలో అవ్వడంతో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎగిరి గంతేశాడట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో కేవలం 33 మందినే ఫాలో అవుతున్నాడట. తాజాగా ఈ లిస్ట్ లోకి మ్యూజిక్ డైరక్టర్ తమన్ యాడ్ అయ్యాడట. ఇంత క్రేజ్ ఉన్న స్టార్ తమన్ ని ఫాలో అయ్యే సరికి ఆనందంతో పొంగి పోయాడు తమన్. తాజాగా సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి కూడా జాయిన్ అయ్యాడు .


పవన్ కళ్యాణ్ ఇటీవలే  చేరిన తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవితో పాటు, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, బాలీవుడ్ స్టార్ అమితాబ్ ని కూడా  పవన్ ఫాలో అవుతున్నాడట. మిగిలిన వాళ్ళు అంతా కూడా రాజకీయ ప్రముఖ నాయకులే అట. మన భారత ప్రధాని మోదీ, మన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింత్. అలానే  జేపీ నడ్డా, అమిత్ షా, నిర్మల సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్, తమిళనాడు సీఎం పళనిస్వామి, మంత్రి కేటీఆర్‌. ఇలా వివిధ ప్రముఖుల్ని పవర్ స్టార్ అనుసరిస్తున్నాడట .

 


కొత్తగా పవర్ స్టార్ తమన్ ని ఫాలో అవ్వడం మొదలు పెట్టే సరికి ఆనందంతో మునిగి పోయాడు ఈ మ్యూజిక్ డైరక్టర్. తమన్ పవన్ కి చాలా కృతజ్ఞతలు లవ్ యూ సార్’ అంటూ తమన్ ట్వీట్ చేశాడు. తనకి ఈరోజు ఎంతో హ్యాపీగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఏది ఏమైనా పవర్ స్టార్ ఇంకొకరిని ఫేల్లౌ అవ్వడం అందులో తన పేరు ఉండడం నిజానికి లక్కీ అనే చెప్పాలి. కంగ్రాట్స్ తమన్... 

మరింత సమాచారం తెలుసుకోండి: