మామూలుగా సినిమా హిట్ అవ్వాలంటే  కన్న ముఖ్యంగా హీరో హీరయిన్లుగా చూడటానికి బాగుండాలి అలా కాకుండా ఉంటే సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోర్లా పడ్డాయి.. ఇకపోతే సినిమాలలో హిట్ ఫెయిర్ గా టాక్ తెచ్చుకున్నా జంట ఎవరో చూద్దాం.. 

 

విజయ్ దేవరకొండ, రష్మిక:

 

గీత గోవిందం సినిమా తో హిట్ టాక్ తో దూసుకు పోయిన ఫెయిర్ వీరిద్దరు.. రొమాన్స్ ప్రేక్షకు ల కు బాగా నచ్చింది. సినిమా కూడా బాగా నచ్చడం తో సూపర్ డుపర్ హిట్ అయింది..మొన్న వచ్చిన డియర్ కమ్రెట్ సినిమా హిట్ అవ్వలేదు..

 

చైతు, సామ్:

 

తెలుగు ఇండస్ట్రీ లో హిట్  ఫెయిర్ అంటే వీరే అన్న విషయం ప్రత్యేకం గా చెప్పనక్కర్లేదు.. అంత గా ఫేమస్ అయ్యారు. ఇప్పుడు భార్యా భర్త లు గా కూడా బాగా ఫేమస్ అయ్యారు..

 

 

ప్రభాస్, అనుష్క:

 

ప్రభాస్ అనుష్క కలిసి మూడు సినిమా లు చేశారు. మిష్టర్ పెర్ఫెక్ట్., బాహుబలి, బాహుబలి 2.. ఈ సినిమా లు హిట్ అయ్యాయి.. అవార్డు లు కూడా బాగా గెలుచు కున్నాయి.. ఇంకా ప్రపంచ స్థాయి రికార్డు ల ను కూడా సొంతం చేసుకున్నాయి.

 

 

నాని, నివేతా థామస్:

 

జెంటిల్ మేన్ సినిమా తో తెలుగు లో ఎంట్రీ ఇచ్చింది నీవేతా థామస్.. ఆ సినిమా హిట్ అయ్యింది. మళ్లీ నిన్ను కోరి సినిమా లో ఇద్దరు కలిసి నటించారు. ఈ ఫెయిర్ కూడా బాగా హిట్ అయింది. వీరు కూడా బాగా ఫేమస్ అయ్యారు..

 

 

అదండీ ఇండస్ట్రీ లో హిట్ ఫెయిర్స్ గా పేరొందింది సినీ జంటలు... వీరి సినిమా వస్తుందంటే సినిమా లు సూపర్ హిట్ అవ్వాల్సిందే... 

మరింత సమాచారం తెలుసుకోండి: