సినీ ఇండస్ట్రీలో  సినిమా హిట్ అయితే, మిగితా డైరెక్టర్లు కూడా అదే దారిలో సినిమాలను తెరకెక్కిస్తారు. ఈ మధ్య కాలంలో ఇద్దరు హీరోలు కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమాలు చాలానే వచ్చాయి. ఆ సినిమాలు కూడా హిట్ ట్రాక్ తో దూసుకుపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 

 

 

 

వివరాల్లోకి వెళితే.. అక్కినేని నాగార్జున, తమిళ హీరో నటించిన కార్తీ సినిమా ఊపిరి.. ఓ మోస్తారు గా ఆడి పర్వాలేదనిపించింది. ఆ సినిమా కొత్తగా వచ్చింది. ప్రేక్షకుల్లో పేరును సంపాదించారు. తర్వాత విక్టరీ వెంకీ, ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోలుగా వచ్చిన సినిమా మసాలా. ఈ సినిమా కూడా ఓకే అనిపించింది. 

 

 

 

రెండు సినిమాలు సాధించలేనిది మేము సాదిస్తాము అని, వెంకీ, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా గోపాలా గోపాల సినిమా వచ్చింది. అయితే, ఇద్దరు పెద్ద హీరోలు కావడంతో సినిమా హిట్ అయింది చాలా మంది చేత శభాష్ అనిపించుకుంది. ఆ తర్వాతిగా వచ్చిన సినిమా ఎఫ్ 2 .. విక్టరీ వెంకీ, మెగా వారసుడు వరుణ్ తేజ్ కామినేషన్లో వచ్చిన సినిమా ఇది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసేసి కలెక్షన్లను కొల్లగొట్టేసింది. 

 

 

ఇకపోతే నాని, కింగ్ నాగార్జున కొంబోలో వచ్చిన సినిమా దేవదాస్. ఈ సినిమాలో క్రేజ్ ఉన్న ఇద్దరు హీరోలతో తెరకెక్కిన ఈ సినిమా అనుకున్నంతగా హిట్ అందించలేకపోయింది. అయినా కూడా మాంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఈ మధ్య అదే తరహాలో వెంకీ, నాగ చైతన్య కాంబినేషన్లో వస్తున్నా సినిమా వెంకీ మామ.. ఆ సినిమా త్వరలోనే రిలీజ్ అవ్వబోతుంది. ఇకపోతే గతంలో నాని, పినిశెట్టి తో వచ్చిన సినిమా నిన్నుకోరి.. అందాల రాక్షసి, బాహుబలి, ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ చిత్రం ఎలా చాలా సినిమాలు  వచ్చాయి. కొన్ని హిట్ అవ్వగా మరికొన్ని ఓ మోస్తరుగా పర్వడలేదనిపించించాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: