కరోనా ఈ పేరు వినగా నే ప్రపంచం మొత్తం ఒక్క సారి హడలి పోతుంది..  అలాంటి కరోనా మహమ్మారి ని పూర్తిగా నామ రూపాలు లేకుండా చేయడాని కి  ప్రభుత్వం తో  పాటుగా ప్రజలు కూడా కరోనా మీ అరికట్టడాని కి శాయ శక్తులా ప్రయత్నిస్తున్నారు.. ఈ మేరకు లాక్ డౌన్ కొనసాగుతుంది. ఏప్రిల్ 14 వరకు ప్రజల ను ఇళ్లకే పరి మితమయ్యారు.. అందుకే ప్రజలు కూడా ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు. 

 

 

 

అయితే జనాలు బయట ఎక్కడ ఎక్కువ గా తిరగ కుండా కఠిన చర్యలు తీసుకుంటూ ఏప్రిల్ 14 వ తేదీ వరకు లాక్ డౌన్ ను ప్రకటించింది..ఈ మేరకు ప్రజలు ఎక్కడా బయట తిరగడం లేదని అర్థమవుతుంది.. ప్రజల సమస్యల ను అర్థం చేసుకుంటూ ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు విరాళా లను అందిస్తున్నారు.. కరోనా ప్రభావం ఎక్కువ గా ఉండటం తో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమాలు వాయిదా పడ్డాయి. 

 

 

 

తెరకెక్కుతున్న ఎన్నో సినిమాలు , సీరియల్స్ ఆగి పోయాయి ..అలాగే టీవీ షో కూడా ఆగిపోయిన సంగతి  తెలిసిందే.. అందరు ఇంట్లో  కూర్చొని వంట, ఇంటి పని చేసుకుంటూ వస్తున్నారు. ఇకపోతే సినిమా వాళ్ళు ఇంట్లో ఉంటూ  పెట్టారు. అలా వాళ్ళు చేస్తున్న వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు.. 

 

 

 

ప్రజలను ఆదుకోవడానికి  ప్రజలు ముందుకొస్తున్నారు.. ఇక సినీ ప్రముఖుల విషయం అయితే వేరేలా చెప్పనక్కర్లేదు. పేదలకు సాయం చేయాలనే ఇక హీరో ల విషయం అంటే స్వయంగా వారే ముందుకొచ్చి ప్రజలకు డబ్బు రూపంలోనో లేక వాస్తు రూపంలో ఇస్తూ ప్రజలకు కొంతవరకైనా కష్టాలను తీరుస్తున్నారు. తాజాగా గోపీచంద్ 1000 మందికి నిత్యావసర సరుకులను అందించి ప్రశంసలు అందుకున్నారు .. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: