టాలీవుడ్ లో డాన్స్ విషయంలో ముందు ఉండే హీరో అల్లు అర్జున్. అతని సినిమాల్లో ఎక్కువగా డాన్స్ కి ప్రాధాన్యత ఉంటుంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. అతని సినిమాల్లో దర్శకులు ఎక్కువగా డాన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎలాంటి స్టెప్ అయినా సరే అల్లు అర్జున్ వేస్తాడు అనేది నిర్మాతల దర్శకుల నమ్మకం. దర్శకులు కూడా పాటల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని... రచయితలకు చెప్తూ ఉంటారు. ఇక కథ లో పాట లకు ప్రాధాన్యత ఉండటం తో అతను డాన్స్ ని కూడా చాలా జాగ్రత్తగా చేస్తూ ఉంటాడు. 

 

కొన్ని సినిమాల్లో అతను వేసే స్టెప్ లు చూసి దర్శక నిర్మాతలు కూడా ఎక్కువగా షాక్ అవుతూ ఉంటారు. అల్లు అర్జున్ విషయంలో ఫాన్స్ కూడా డాన్స్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అల్లు అర్జున్ సినిమా అనగానే డాన్స్ ఏ విధంగా ఉంటుంది అని ఎదురు చూసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మన తెలుగులో డాన్స్ కి ఉన్న ప్రాధాన్యతను అతను బాగా గుర్తించే డాన్స్ కి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడని అంటూ ఉంటారు. అతని సినిమా రివ్యూలు రాసే వాళ్ళు కూడా అతని డాన్స్ గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. 

 

అగ్ర దర్శకులు కూడా అతని డాన్స్ చూసి ఫిదా అయ్యారు. రాఘవేంద్ర రావు వంటి వాళ్ళు పదే పదే అతని సినిమాల్లో డాన్స్ గురించి ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటారు. ఆయన ఒక ఇంటర్వ్యు లో బన్నీ డాన్స్ గురించి ఎక్కువగా చెప్పారు. అతని డాన్స్ వీడియో లు సోషల్ మీడియాలో ఇప్పటికి కూడా ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. ఏ స్టెప్ అయినా సరే ఆశ్చర్యపోయే విధంగా అతను డాన్స్ చేస్తూ ఉంటాడు. డాన్స్ మాస్టర్లు కూడా అతని స్టెప్స్ ని చూసి ఎక్కువగా నేర్చుకుంటారని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: