అల్లు అర్జున్ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు... అయితే కేవలం సూపర్ హిట్ చిత్రాలే కాదు డిజాస్టర్ సినిమాలు ఎన్నో ఉంటాయి. హీరో అన్నాక సూపర్ హిట్ చిత్రాలు.. అట్టర్ ప్లాప్ చిత్రాలు ఉంటాయి.. అయితే అల్లు అర్జున్ కెరీర్ లో అలాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. అవి ఏంటి అనేది మనం ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

IHG

 

అల్లు అర్జున్ కెరీర్ లో వరుడు, హ్యాపీ, నా పేరు సూర్య, బద్రీనాథ్, దువ్వాడ జగన్నాథమ్ చిత్రాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రాలలో కొన్నింటిలో కథ ఉంటే.. మరికొన్ని చిత్రాల్లో కథ ఉన్న స్క్రీన్ ప్లే ఉండదు.. కొన్ని సీన్లు వరస్ట్ గా ఉండటం వల్ల కొన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇలా ఈ సినిమాలు అన్ని కూడా ప్లాప్ లిస్ట్ లో పడిపోయాయి. 

 

IHG

 

అయితే అల్లు అర్జున్ కెరీర్ లో సూపర్ హిట్ చిత్రాలు ఎన్నో ఉన్నాయి.. అవి ఏంటి అంటే? గంగోత్రి, ఆర్య, బన్నీ, దేశముదురు, పరుగు, ఆర్య 2, వేదం, జులాయి, ఇద్దరమ్మాయిలతో, రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు, అలా వైకుంఠపురములో ఇలా అయన చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. 

 

IHG

 

అయితే ప్లాప్ అయినా సినిమాలలో కూడా ఆర్య, నా పేరు సూర్య, బద్రీనాథ్ వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యేవి.. కానీ కొన్ని సీన్ల కారణంగా.. కథలో కొన్ని మార్పులు చెయ్యాల్సిన చోటా చెయ్యకపోవడం కారణంగా ఆ సినిమాలు ప్లాప్ అయ్యాయి తప్ప లేకుంటే ఆ సినిమాలు హిట్ అయ్యేవి.. ఏమైతేనేం అల్లు అర్జున్ కెరీర్ లో కొన్ని సినిమాలు ప్లాప్ గా నిలిచిపోయాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: