ప్రపంచ వ్యాప్తం గా కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకు పెరుగుతూ వాస్తు ప్రజల ను భయ భ్రాంతుల కు గురిచేస్తూ వస్తుంది. అయితే కరోనా నియంత్రణ లో భాగం గా కరోనా ను కట్టడి చేయడాని కి ఏప్రిల్ 14 వ తేదీ వరకు లాక్ డౌన్ ను ప్రకటించింది.. ఈ మేరకు ప్రజలు ఎక్కడా బయట తిరగడం లేద ని తెలుస్తోంది.. పేద ప్రజల ఆకలి ని తీరుస్తున్న సినీ ప్రముఖులు 

 

 

 

కరోనా మహమ్మారి పెద్దా చిన్న అని తేడా లేకుండా అందరు ఇళ్లకే పరిమితమై న ప్రజల ను ఆదు కోవడాని కి చాలా సినీ ప్రముఖులు ముందు కొస్తున్నారు. చాలా మంది ప్రతి రోజు పేదలకు సాయం అందిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది. అయితే లాక్ డౌన్ కారణం గా సినిమా వాయిదా పడ్డాయి.. ఇకపోతే కరోనా ప్రభావం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పెద్ద హీరోల సినిమా ల విడుదల కు చుక్కెదురై పరిస్థితి కొనసాగుతుందని సినిమా వర్గాల్లో బలంగా వినపడుతుంది.

 

 

 

కరోనా వ్యాప్తిని  అరికట్టే దిశగా ప్రభుత్వాలు సాగుతున్నాయి. సినీ ప్రముఖులు ప్రజలకు కరోనా రాకుండా జాగ్రత్తలు తెలుపుతూ వస్తున్నారు.చాలా మంది ప్రముఖులు ప్రజలకు తోచిన సాయాన్ని అందిస్తూ వస్తున్నారు. ఇప్పటికే చాలా మందికి పేదలకు స్వయంగానో లేదా విరాళాలను అందించో ప్రజలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు.  

 

 

 

ఇకపోతే చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులు ప్రజలను ఆదుకుంటూ వస్తున్నారు, కాగా ఇప్పటికే చాలా మంది ఎవరికీ ఉన్న దానిలో వారు ప్రజలకు అందిస్తున్నారు. ఇప్పటికి ప్రభాస్, నాగార్జున,వెంకటేష్,చిరంజీవి, బాలయ్య తదితరులు విరాళాలను అందిస్తున్నారు. అయితే చాలా మంది అందిస్తున్నారు. సినీ ప్రముఖులు చేస్తూ దానిపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: