కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రపంచమంతా లాక్‌ డౌన్‌ అయ్యింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడు షూటింగ్ లతో బిజీగా ఉండే సినీ తారలు ఇప్పుడు కాస్త ఫ్రీ టైం దొరకటంతో ఇంటి పనుల చేస్తూ కనిపిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌ అందాల భామ కత్రినా కైఫ్ ఇంటి పనులు చేస్తున్న వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది. స్టార్టింగ్‌లో వర్క్ అవుట్ చేస్తున్న వీడియోలను షేర్‌ చేసిన కత్రినా, ఇప్పుడు ఇంటి పనులు చేస్తున్న వీడియోలను కూడా షేర్‌ చేసింది. ఇళ్లు ఊకుతూ, అంట్లు తోముతూ ఆ వీడియోలను షేర్ చేసింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Day 21 🔐-One day at a time guys.......we all gotta do our part 🧹........ m apparently @isakaif part is to give commentary and pro tips while seated 🪑 Gotta mix it up ..... this is seriously good exercise btw #stayhome #helpoutathome

A post shared by katrina Kaif (@katrinakaif) on

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

🍽 +🧽=🙂🏠 really makes u appreciate all the help we have at home #socialdistancing #staysafe #helpoutathome

A post shared by katrina Kaif (@katrinakaif) on

 

తాజాగా ఈ సెక్సీ బ్యూటీ మరో ఆసక్తికర వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో పోస్ట్‌ చేసింది. తన సోదరి ఇసాబెల్లా కైఫ్‌తో కలిసి వంట చేస్తున్న వీడియోను ఇన్‌ స్టాగ్రామ్‌ పేజ్ లో షేర్ చేసింది. ఆ వీడియోతో పాటు `ఏం వంట వండుతున్నామో మాకు తెలియదు.. వంట మొత్తం పూర్తయ్యకా ఏం రెడీ అవుతుందో తెలుస్తుంది` అంటూ కామెంట్ చేసింది.

 

ఏప్రిల్‌ 10న సిబ్లింగ్స్‌ డే సందర్భంగా తన సోదరితో కలిసి వంట చేస్తున్న ఈ ఆసక్తికర వీడియోను కత్రినా షేర్ చేయటంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో కత్రినా, ఇసాలు చెఫ్‌ ల మాదిరి తయారైవంట చేస్తున్నారు. సుధీర్ఘ కాలం లాక్‌ డౌన్‌ విధించటంతో స్టార్స్, అభిమానులను అలరించేందుకు రకరకాల ప్లాన్స్ చేస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

We’re not sure what it is either .... we ll let u know when we do 🤔🍴🥣 #happyworldsiblingday @isakaif

A post shared by katrina Kaif (@katrinakaif) on

మరింత సమాచారం తెలుసుకోండి: