దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్నవేళ ఆన్లైన్ లో అశ్లీల వెబ్సైట్లను వీక్షించే వారి సంఖ్య గణనీయంగా పెరిగి పోయింది. ఈ సందర్భంగా భరత్ లో అశ్లీల వెబ్సైట్లను వీక్షించే దేశాలలో టాప్ లో నిలిచింది. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో అశ్లీల వెబ్సైటు ల వీక్షణ దాదాపు 95 శాతానికి చేరింది . కరోనా కారణంగా అశ్లీల వెబ్సైట్లను బ్యాన్ చేసినప్పటికీ కొన్ని వెబ్సైట్లు అందుబాటులోనే ఉన్నాయి . లాక్ డౌన్ విధించే సమయానికి మన భరత్ లో అశ్లీల వెబ్ సైట్ ల  వీక్షణ 25 శాతం మాత్రమే ఉండగా .ఇప్పుడు ఆ యొక్క సంఖ్యా గణనీయం గా పెరిగి పోయింది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా పోర్న్‌ వీక్షణలో ఇండియా టాప్‌ ప్లేస్‌లో నిలిచింది


.ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచదేశాలతో ఇదే పరిస్థితి పోర్న్ సైట్ ల వీక్షణ గణనీయంగా పెరిగిపోయింది . ఈ మేరకు ప్రపంచంలోని అతిపెద్ద పోర్న్ సైట్ అయిన పోర్న్‌హబ్ గణాంకాలను విడుదల చేసింది.ప్రపంచ వ్యాప్తంగా పోర్న్ చూసే వారి సంఖ్యా గణనీయంగా పెరిగి పోయింది, ఫ్రాన్స్ లో మర్చి 17 న లాక్ డౌన్ విధించగా ఈ దేశంలో పోర్న్ వీక్షణ 40 శాతం పెరిగింది. జర్మనీ లో 25 శాతం, కరోనా విలయతాండవం చేస్తున్న ఇటలీలో పరిస్థితి విషమంగా వున్నా పోర్న్ వీక్షణ 55 శాతం పెరిగింది. కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో.ఇండియాలో  చాలా మంది ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. నిత్యావసరాలు మినహా విద్యాసంస్థలు, ఆఫీస్‌లు, పరిశ్రమలు అన్ని కూడా  మూతపడ్డాయి. ఈ క్రమంలోనే స్మార్ట్‌ ఫోన్‌ వినియోగంలో ముందు వరుసలో ఉన్న ఇండియాలో పోర్న్‌ వీక్షకుల సంఖ్య విపరీతంగా పెరిగినట్టుగా తెలుస్తోంది.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: