తెలుగు సినిమాలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న హీరోల్లో గోపి చంద్ ఒకడు. విలన్ గా కెరీర్ మొదలు పెట్టిన గోపి చంద్ ఆ తర్వాత హీరోగా సినిమాలు చేస్తున్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. ఇప్పుడు కెరీర్ లో కాస్త జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నాడు. అతని సినిమాలకు ప్రత్యేకంగా అభిమానులు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఆమెతో సినిమా చేయడానికి గానూ అగ్ర దర్శకులు ముందుకి రాకపోయినా చిన్న చిన్న దర్శకులు మాత్రం ముందుకి వచ్చి చేస్తూ ఉంటారు. 

 

అయితే ఒకానొక సమయంలో అగ్ర హీరో అవుతాడు అనుకున్న ఈ హీరో ఆ తర్వాత వెనక్కు తగ్గాడు. దానికి కారణం ఏంటీ అనేది తెలియకపోయినా అనుష్క తో అతనికి ఉన్న ప్రేమ వ్యవహారమే కారణమని అంటూ ఉంటారు. అనుష్క కి అతనికి మధ్య ఏదో ఉందని ఒక పెద్ద కుటుంబం లో ఉన్న హీరో కి తెలియడం తో ఆయన గోపి చంద్ ని టార్గెట్ చేసాడని టాలీవుడ్ జనాలు అంటూ ఉంటారు. అందుకే గోపి చంద్ కెరీర్ లో బాగా ఇబ్బంది పడ్డాడని ఆయన తో సినిమాలు చేయడానికి దర్శకులు ముందుకు వచ్చే వాళ్ళు కాదు అని అంటున్నారు. 

 

ఆ తర్వాత అతను విభేదాలు పరిష్కరించుకుని అనుష్కకు దూరం జరిగిన తర్వాత కెరీర్ లో ముందుకి వెళ్తున్నాడు అనేది కొందరి మాట. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని అతన్ని ఒక సందర్భంలో బెదిరించినట్టు కూడా సమాచారం. అగ్ర హీరో ఒకతను ఆయన్ను ఇంటికి పిలిచి మరీ బెదిరించినా సరే గోపి చంద్ అనుష్క విషయంలో వెనక్కు తగ్గలేదు అని ఆ తర్వాత గొడవలు అవ్వడం తో అనుశ్కే అతనికి దూరం జరిగింది అనేది కొందరి మాట. తెలుగు సినిమాలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న హీరోల్లో గోపి చంద్ ఒకడు. విలన్ గా కెరీర్ మొదలు పెట్టిన గోపి చంద్ ఆ తర్వాత హీరోగా సినిమాలు చేస్తున్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. ఇప్పుడు కెరీర్ లో కాస్త జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నాడు. అతని సినిమాలకు ప్రత్యేకంగా అభిమానులు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఆమెతో సినిమా చేయడానికి గానూ అగ్ర దర్శకులు ముందుకి రాకపోయినా చిన్న చిన్న దర్శకులు మాత్రం ముందుకి వచ్చి చేస్తూ ఉంటారు. 

 

అయితే ఒకానొక సమయంలో అగ్ర హీరో అవుతాడు అనుకున్న ఈ హీరో ఆ తర్వాత వెనక్కు తగ్గాడు. దానికి కారణం ఏంటీ అనేది తెలియకపోయినా అనుష్క తో అతనికి ఉన్న ప్రేమ వ్యవహారమే కారణమని అంటూ ఉంటారు. అనుష్క కి అతనికి మధ్య ఏదో ఉందని ఒక పెద్ద కుటుంబం లో ఉన్న హీరో కి తెలియడం తో ఆయన గోపి చంద్ ని టార్గెట్ చేసాడని టాలీవుడ్ జనాలు అంటూ ఉంటారు. అందుకే గోపి చంద్ కెరీర్ లో బాగా ఇబ్బంది పడ్డాడని ఆయన తో సినిమాలు చేయడానికి దర్శకులు ముందుకు వచ్చే వాళ్ళు కాదు అని అంటున్నారు. 

 

ఆ తర్వాత అతను విభేదాలు పరిష్కరించుకుని అనుష్కకు దూరం జరిగిన తర్వాత కెరీర్ లో ముందుకి వెళ్తున్నాడు అనేది కొందరి మాట. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని అతన్ని ఒక సందర్భంలో బెదిరించినట్టు కూడా సమాచారం. అగ్ర హీరో ఒకతను ఆయన్ను ఇంటికి పిలిచి మరీ బెదిరించినా సరే గోపి చంద్ అనుష్క విషయంలో వెనక్కు తగ్గలేదు అని ఆ తర్వాత గొడవలు అవ్వడం తో అనుశ్కే అతనికి దూరం జరిగింది అనేది కొందరి మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: