లాక్ డౌన్ కారణంగా స్టార్స్ ఇళ్లకే పరిమిత మయ్యారు. ఇంట్లో ఉండి తమ అభిమానులకు ఏదో రకంగా దగ్గరవుతున్నారు. RX -100 భామ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఓ వెరైటీ డ్రెస్ తో ఫోటోకి ఫోజులిచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటో చూసి ఆమె ప్యాన్స్ కామెంట్స్ మీద కామెంట్స్ పెడుతున్నారు.

 

అయితే ఏంటి ఇలా ట్రై చేసావ్ అని ఓ నెటిజెన్ అడిగినప్పుడు అది ఓ పిల్లో ఛాలెంజ్ కారణంగానే దిండు తో ఆలా చేయవలసి వచ్చిందంటోంది. హోమ్ క్వారంటైన్ లో తనకు చాల బోర్ కొడుతుందని ఆమె ఆ పోస్టులో పేర్కొంది .మొత్తానికి ఆ ఫోటో షేర్ చేసి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది ఈ భామ  

 

మరింత సమాచారం తెలుసుకోండి: