టాలీవుడ్ అగ్ర హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వాళ్ళు ఉండరేమో ...యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో..ఎన్నో సినిమాలలో , విభిన్న గెటప్ లలో నటించిన పవన్ ఎన్నో అవార్డులను అందుకున్నారు.. ఒక్కో సినిమాలో ఒక్కో విధంగా నటించి సినీ అభిమానులను సంపాదించుకున్న నటుడు.అలాంటి పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ అంటే యూత్ కు ఎంతో అభిమానం దీంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది..

 

 

ఇకపోతే పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే ఎన్నో అవార్డులను అందుకున్నారు..సినిమా సినిమాకు వ్యత్యాసం చూపిస్తూ కొత్త సినిమాలను చేస్తున్నాడు .అయితే ఆ సినిమాలలో కొన్ని సినిమాలు పవన్ కళ్యాణ్ కు ఎనలేని గౌరవం తో పాటుగా అభిమానుల మనసును కూడా చూరగొన్నారు.. అందుకే ట్రెండ్ ను సెట్ చేసే స్టార్ హీరో గా యువతలో హవాను కొనసాగిస్తున్నారు.. అలాంటిది పవన్ స్థాయిని మరింత పెంచిన సినిమాలు ఎంటో ఇప్పుడు చూద్దాం ... 

 

 

బద్రి: 

 

 

బద్రి .. ఈ సినిమాలో రేణుదేశాయ్, పవన్ కళ్యాణ్ జంటగా నటించారు.. అందుకే సినిమా ఎలా ఉన్నా పవన్ స్థాయిని మాత్రం మరిత పెంచింది .. ఫ్యామిలీని కూడా తనవైపు లాగేసుకున్నాడు..దాంతో సినిమా హిట్ అవ్వడంతో రొమాన్స్ కింగ్ అయ్యాడు..

 

 

 

తొలిప్రేమ : 

 

 

టైటిల్ కు తగ్గట్లే సినిమా కూడా సూపర్ హిట్ .. ప్రేమకోసం తపించే యువకుడు తన ప్రేమని ఎలా కాపాడుకుంటూ వస్తున్నారు అనే విషయాలను ఆ సినిమాలో తెలిపారు.. అందుకే ఆ సినిమా అప్పటికి ఇప్పటికీ కూడా మరువలేని మరో చరిత్ర సినిమా అని పవన్ ఫ్యాన్స్ అంటుంటారు.. కళ్ళతో రొమాన్స్ చేసుకున్న సినిమా గా చెప్పవచ్చు.. 

 

 

ఖుషి : 

 

 

ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అంటూ మహత్తర సందేశం ఇచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది..కాలేజ్ యువతలో ఎలాంటి చిర్రు బుర్రులు ఉంటాయి .. అసలు ప్రేమంటే అప్పుడే పుడుతుందా ... రొమాన్స్ అనేది చేయాలంటే ఏ వయసులో చేయాలి అనే విషయాలను చూస్తే..నిజంగా ప్రేమిస్తే అంత శక్తి ఉందా అనే విషయాలను సినిమాలో చూపించారు.. దాంతో సినిమా హిట్ అవ్వడం ఒక్కటే యువత ప్రేమ మాధుర్యాన్ని చవి చూపించింది.. 

 

 

 

అదండీ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉన్న క్రేజ్ ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ యువతలో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ..రాజకీయ వేత్తగా ఎంట్రీ ఇచ్చిన ఆయనకు జనాల్లో కూడా మంచి పేరు ఉంది...

మరింత సమాచారం తెలుసుకోండి: