తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వాళ్ళు ఉండరేమో ...యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో..ఎన్నో సినిమాలలో , విభిన్న గెటప్ లలో నటించిన పవన్ ఎన్నో అవార్డులను అందుకున్నారు.. ఒక్కో సినిమాలో ఒక్కో విధంగా నటించి సినీ అభిమానులను సంపాదించుకున్న నటుడు.అలాంటి పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ అంటే యూత్ కు ఎంతో అభిమానం దీంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. ట్రెండ్ ను సెట్ చేయడంలో పవన్ తర్వాతే ఎవరైనా...

 

 

 

 

ఆయన సినిమాలలో చాలా వరకు ఒక మ్యానారిజం తో ఉంటాయి.. సినిమాల విషయానికొస్తే ఎన్నో అవార్డులను అందుకున్నారు..సినిమా సినిమాకు వ్యత్యాసం చూపిస్తూ కొత్త సినిమాలను చేస్తున్నాడు .అయితే ఆ సినిమాలలో కొన్ని సినిమాలు పవన్ కళ్యాణ్ కు ఎనలేని గౌరవం తో పాటుగా అభిమానుల మనసును కూడా చూరగొన్నారు.. అందుకే ట్రెండ్ ను సెట్ చేసే స్టార్ హీరో గా యువతలో హవాను కొనసాగిస్తున్నారు.. అలాంటిది పవన్ స్థాయిని మరింత పెంచిన సినిమాలు ఎంటో ఇప్పుడు చూద్దాం ... 

 

 

జాని: 

 

 

జాని సినిమా పవన్ కళ్యాణ్ చరిత్రనే పూర్తిగా మార్చేసింది.. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ బాక్సర్ గా కనిపించి ప్రేక్షకులను అలరించారు.. అయితే మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.. కానీ కథ పరంగా ఆకట్టుకోలేక పోయాడు.. 

 

 

 

గబ్బర్ సింగ్ : 

 

పవన్ సినిమాలలో ప్రత్యేకమైన సినిమా అంటే గబ్బర్ సింగ్ కూడా వస్తుంది..పవన్ కళ్యాణ్ కోసమే పాత్ర ఉందా అన్నట్లు సినిమా సూపర్ హిట్ అయింది..ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ స్టైల్ వేర్.. 

 

 

 

అత్తారింటికి దారేది.. 

 

 

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ యొక్క కొత్త యాంగిల్ ను త్రివిక్రమ్ చూపించాడు. సినిమా అంటే ఇలానే ఉండాలి అన్న రేంజులో అలరించిన కుటుంబ కథా చిత్రం.. అందుకే సినిమాలు ఓ రేంజులో ఆకట్టుకుంది..

 

 

 

అదండీ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉన్న క్రేజ్ ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ యువతలో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ..రాజకీయ వేత్తగా ఎంట్రీ ఇచ్చిన ఆయనకు జనాల్లో కూడా మంచి పేరు ఉంది...

మరింత సమాచారం తెలుసుకోండి: