ఎవరి పేరు చెప్పగానే యువత రక్తం ఉడుకుతుంది.. ఎవరి పేరు చెప్పగానే పౌరుషం పెరుగుతుంది.. ఇంకా అర్ధం కాలేదా.. అతనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వాళ్ళు ఉండరేమో ...యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో.. పవన్ ఎన్నో అవార్డులను అందుకున్నారు.. ఒక్కో సినిమాలో ఒక్కో విధంగా నటించి సినీ అభిమానులను సంపాదించుకున్న నటుడు.అలాంటి పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ అంటే యూత్ కు ఎంతో అభిమానం దీంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. ట్రెండ్ ను సెట్ చేయడంలో పవన్ మించినొల్లు లేరు.. 

 

 

 

 

 పవన్ కళ్యాణ్  సినిమాలలో చాలా వరకు ఒక మ్యానారిజం తో ఉంటాయి.. సినిమాల విషయానికొస్తే ఎన్నో అవార్డులను అందుకున్నారు..సినిమా సినిమాకు వ్యత్యాసం చూపిస్తూ కొత్త సినిమాలను చేస్తున్నాడు .అయితే ఆ సినిమాలలో కొన్ని సినిమాలు పవన్ కళ్యాణ్ కు ఎనలేని గౌరవం తో పాటుగా అభిమానుల మనసును కూడా చూరగొన్నారు.. అందుకే ట్రెండ్ ను సెట్ చేసే స్టార్ హీరో గా యువతలో హవాను కొనసాగిస్తున్నారు.. సినిమాలలో హైలెట్ అయిన సీన్లు ఉన్న సినిమాలు ఇవే.. 

 

 

 

గబ్బర్ సింగ్: 

 

 

గబ్బర్ సింగ్ సినిమా గురించి తెలియని వాళ్ళు ఉండరేమో..ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినీ చరిత్రలో మంచి హిట్ అందుకున్న సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి.. ఇకపోతే ఈ సినిమా మొత్తానికి హైలెట్ గా నిలిచిన సీన్లు అంటే గబ్బర్ సింగ్ అంత్యాక్షరి..రౌడీ లతో కలిసి పవన్ కళ్యాణ్ చేసిన అల్లరి సినిమాలు భారీ హిట్ నీ అందించింది..

 

 

 

అత్తారింటికి దారేది: 

 

 

ఈ పేరుకు తగ్గట్లే అన్ని ఉన్నాయి.. ఈ సినిమా మొత్తానికి కూడా హైలెట్ అయిన సినిమా అంటే ఇదే.. ఈ సినిమాకు సంబంధించిన అహల్య అమాయకురాలు ఆ నాటకంలో బ్రాహ్మీ , పవన్ అల్లారితో ఇప్పటికీ కూడా ఆ డైలాగులు ఇప్పటికీ వినపడుతున్నాయి...

 

 

 

అదండీ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉన్న క్రేజ్ ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ యువతలో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ..రాజకీయ వేత్తగా ఎంట్రీ ఇచ్చిన ఆయనకు జనాల్లో కూడా మంచి పేరు ఉంది...

మరింత సమాచారం తెలుసుకోండి: