రాజకీయాలలో అంటే సక్సెస్ కాలేదు కానీ.. సినిమాల్లో పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో అందరికి తెలుసు. టాలీవుడ్ లో కోట్ల సంఖ్యలో అభిమానులు పవన్ సొంతం.. పవన్ సినిమాకు హిట్ టాక్ వచ్చినా ఫ్లాప్ టాక్ వచ్చినా తొలిరోజు కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి. పవన్ తొలి రోజు రికార్డులు అందుకోవడం ఇతర హీరోలకు అంత సులభం కాదు. పవన్ సినిమాకు హిట్ టాక్ వస్తే చాలు కలెక్షన్లలో కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి.

 

IHG

 

ఇకపోతే రాజకీయాలలోకి వచ్చి కాస్త పేరు అటు ఇటు అయ్యింది కానీ.. స్వతహాగా అయితే ఆయనకు మంచి పేరు ఉంది.. ఇంకా సినిమా పరంగా అయన ఎంత అద్భుతం.. ఎంత ప్రత్యేకం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయన స్టైల్.. అయన మాట తీరు అన్ని ఒక అద్భుతమే.. అలాంటి అద్భుత నటుడు పవన్ కళ్యాణ్. ఇంకా ఈ పవన్ కళ్యాణ్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త తెర మీదకు వచ్చింది.

 

IHG' next ...

 

ఆ వార్త ఏంటి అంటే? పవన్ కళ్యాణ్ తన సినిమాలకు వచ్చే ఎక్కువ శాతం రెమ్యూనరేషన్ పేద ప్రజలకే దానం చేస్తున్నారట.. పేద ప్రజల కష్టాలు సినీ రెమ్యూనరేషన్ లో తీసి ఇస్తున్నారట.. అయితే ఈ విషయాన్నీ ఎక్కడ ప్రచారం చేసుకోవడం లేదట.. ఎక్కడ బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారంట.. అయితే ఈ విషయం ఇది వారికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది అని.. అయితే ఇప్పుడు మరోసారి ఈ విషయం తెరమీదకు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: