దేవుడా అనే మాట ఇప్పుడు వినపడటం లేదు .. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినపడుతున్న ఒకే ఒక్క పేరు కరోనా .. ప్రజలందరూ  ఈ మహమ్మారిని ఎదుర్కోవాలని ఏకం కావాలని అందరూ సూచించారు..అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించింది.. అయితే ప్రజలు ఎవరి ఇళ్లలోనే వారు ఉండాలని సూచించారు.. కరోనా పై పోరాటానికి ప్రజలు సిద్దం కావాలని సినీ ప్రముఖులు ఉత్తేజ పరుస్తున్నారు.. వీడియోల ద్వారా జాగ్రత్తలు తెలిపితే మరీ కొందరు మాత్రం రకరకాలా వీడియో నుపొస్ట్ చేస్తూ అభిమానులకు కావలసిన ఉత్తేజాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు..

 

 

 

ఎన్ని చర్యలు చేపట్టిన కూడా కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను మే 3 వరకు పొడిగించారు.. అయితే కరోనా పెరుగుతున్న నేపథ్యంలో సినీ రాజకీయ ప్రముఖులు కరోనా పై అవగాహన కల్పిస్తున్నారు.. ఇళ్లలోనే ఉందాలలం టూ హెచ్చరిస్తున్నారు..అంతేకాక వారికి తోచిన శాయన్ని అందిస్తూ వస్తున్నారు..

 

 

 

 

ఇకపోతే  కరోనా ను తరిమికొట్టడానికి మోదీ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోంది..కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ అమలులోకి తీసుకొచ్చారు.. అందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వడంతో అన్నీ రంగాలు స్వచ్చందంగా మూతపడ్డాయి..ఈ మేరకు ప్రజలను కరోనా పై అవగాహన కల్పించేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.. 

 

 

 

దీంతో ఆయా సీరియల్‌ నటీనటులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇటీవల కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తూ ఓ వీడియోను రూపొందించారు.. ఆ వీడియో సోషల్ మీడియా లో ప్రభంజనం సృష్టించింది..తాజాగా మరొక టిక్ టాక్ వీడియో ను పోస్ట్ చేశారు..ఆ వీడియోలో ఆయా నటీమణులందరూ మేకప్‌, నో మేకప్‌ లుక్స్‌తో కనిపించి, మెప్పించారు. నటీమణులందరూ వారివారి ఇళ్లల్లో ఉండే ఈ వీడియోను చిత్రీకరించారు. ఈ టిక్‌టాక్‌ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: