తెలుగు అగ్ర హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వాళ్ళు ఉండరేమో ...యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో.. పవన్ ఎన్నో అవార్డులను అందుకున్నారు.. ఒక్కో సినిమాలో ఒక్కో విధంగా నటించి సినీ అభిమానులను సంపాదించుకున్న నటుడు.అలాంటి పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ అంటే యూత్ కు ఎంతో అభిమానం దీంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. ట్రెండ్ ఫాలో  అవ్వడం కాదు సెట్ చేసినొడే పవన్ కళ్యాణ్.. 

 

 

 

 

 

 

ఇకపోతే పవన్ కళ్యాణ్  సినిమాలలో చాలా వరకు ఒక మ్యానరిజం తో ఉంటాయి.. సినిమాల విషయానికొస్తే ఎన్నో అవార్డులను అందుకున్నారు..సినిమా సినిమాకు వ్యత్యాసం చూపిస్తూ కొత్త సినిమాలను చేస్తున్నాడు .అయితే ఆ సినిమాలలో కొన్ని సినిమాలు పవన్ కళ్యాణ్ కు ఎనలేని గౌరవం తో పాటుగా అభిమానుల మనసును కూడా చూరగొన్నారు.. అందుకే ట్రెండ్ ను సెట్ చేసే స్టార్ హీరో గా యువతలో హవాను కొనసాగిస్తున్నారు.. పవన్ సినిమాలనే కాదు నిజ జీవితాన్ని కూడా అలా మలచుకున్నాడు..

 

 

 

మెగాస్టార్ చిరంజీవి తర్వాత వారసుడుగా సినిమాలలో వెలకట్టలేి ని అభిమానులను సంపాదించుకున్న నటుడు అంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ .. అలా సినిమాల లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా సినిమాకు కొత్త కనిపిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని చిరునవ్వు ముద్ర వేసుకున్నారు..ఇప్పుడు పవన్ సినిమా మొదలైంది అంటే పూర్తయ్యే వరకు సినిమాలలో సందడి చేస్తూ వస్తారు..దాంతో సినిమా ఎలా ఉన్నా కూడా సూపర్ హిట్ అవుతుంది..

 

 

 

పవన్ కళ్యాణ్ బాడీ ల్యంగ్వేజ్ ఒక ఎత్తైతే .. పవన్ కళ్యాణ్ హైర్ స్టైల్ ఆయన లుక్ ను పూర్తిగా మార్చేసింది..సినిమా కథ మారుతుందో లేదో కానీ పవన్ జుట్టు మాత్రం ఏ సినిమాలో మారలేదు.. అదండీ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉన్న క్రేజ్ ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ యువతలో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ..రాజకీయ వేత్తగా ఎంట్రీ ఇచ్చిన ఆయనకు జనాల్లో కూడా మంచి పేరు ఉంది...ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: