టాలీవుడ్ అగ్ర హీరో పవన్ కళ్యాణ్... ఎక్కడ నెగ్గ లో కాదు ఎక్కడ తగ్గలో తెలిసిన వాడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ...యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో..ఆయన తెలుగు చిత్ర పరిశ్రమ కు అందించి న ఒక్కో సినిమా లో ఒక్కో విధంగా నటించి సినీ అభిమానుల ను సంపాదించుకున్న నటుడు.అలాంటి పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ అంటే యూత్ కు ఎంతో అభిమానం దీంతో విపరీత మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది..

 

 

 

ఇకపోతే పవన్ కళ్యాణ్ సినిమా ల విషయాని కొస్తే ఎన్నో అవార్డుల ను అందుకున్నారు..సినిమా సినిమాకు వ్యత్యాసం చూపిస్తూ కొత్త సినిమా లను చేస్తున్నాడు . అభిమాను ల మనసును కూడా చూరగొన్నారు.. అందు కే ట్రెండ్ ను సెట్ చేసే స్టార్ హీరో గా యువత లో హవాను కొనసాగిస్తున్నారు.. పవన్ కళ్యాణ్ సరసన జోడీగా పేరుతెచ్చుకున్న కొందరు హీరోయిన్లు ఇప్పుడేం చేస్తున్నారో చూడండి.. 

 

శ్రీయ : 

 

ఇష్టం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోయిన్ శ్రీయ...ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు.. ఇకపోతే అగ్ర హీరో ల నుంచి చిన్న హీరోల వరకు శ్రీయ అందరితో నటించింది.. కొంతకాలం సినిమాలకు గ్యాప్ తీసుకున్న శ్రీయ ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వనుంది.. 

 

 

ఇలియానా: 

 

జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ సినిమాలో నటించిన ఇలియానా కూడా తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించిన విషయం తెలిసిందే..అయితే ఈమె కూడా కొంతకాలం సినిమాలకు దూరం గా ఉండి , ఇప్పుడు రీ ఎంట్రీ ఎవ్వనుంది..  

 

 

 

ఇదండీ పవన్ కళ్యాణ్ సినిమాలకు డిమాండ్ ఎందుకో చెప్పిన సినిమాలు.. ప్రస్తుతం వకీల్ సాబ్ , విరూపాక్ష సినిమాలలో నటిస్తున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: