మాస్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ ఇస్తే ఆ డైరెక్టర్ ఫుల్ బిజీగా ఉంటాడు. స్టార్ హీరోస్ నుంచి రిక్వెస్ట్ లు, నిర్మాతల నుంచి అడ్వాన్సులు.. కథా చర్చలు అంటూ బిజీగా గడిపేస్తాడు. కానీ మూవీ మేకర్ గా సూపర్ ఇమేజ్ సంపాదించుకున్న వివి v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ మాత్రం తర్వాతి సినిమా ఏంటనేది తేల్చుకోలేకపోతున్నాడు. 

 

వి.వి v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ సినిమా అంటే చాలు ఫుల్ ఫాలోయింగ్ వస్తుందనే టాక్ ఉండేది. అందుకే రీఎంట్రీ అనుకోగానే v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ కే డైరెక్షన్ బాధ్యతలు అప్పగించాడు చిరంజీవి. v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ డైరెక్షన్ లో ఖైదీ నెంబర్ 150 చేశాడు. ఇక చిరు నమ్మకానికి తగ్గట్టే ఈ మూవీ వందకోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అయితే ఇలాంటి రికార్డ్ ఉన్న v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ తర్వాతి మూవీపై క్లారిటీ తెచ్చుకోలేకపోతున్నాడు. 

 

కొరటాల శివ ఇంటెలిజెంట్ తర్వాత యాక్టింగ్ లోకి వెళ్లిపోయాడు. దిల్ రాజు నిర్మాణంలో శీనయ్య అనే సినిమాలో నటించాడు. అయితే ఈ మూవీ మధ్యలోనే ఆగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. ఈ లోపు లాక్ డౌన్ లు, క్వారంటైన్ లు అంటూ ఇండస్ట్రీ మూతపడింది. దీంతో శీనయ్య అప్ డేట్స్ కు బ్రేకులు పడ్డాయి. 

 

v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ ఇంటెలిజెంట్ తర్వాత బాలకృష్ణను డైరెక్ట్ చేయాలనుకున్నాడు.  కానీ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు. అప్పటి నుంచి మెగాఫోన్ కు దూరంగానే ఉంటున్నాడు. మరి ఒకప్పుడు మాస్ హిట్స్ తో అదరగొట్టిన v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ ఇప్పుడు చాలా డైలమాలో పడిపోవడానికి అఖిల్, ఇంటెలిజెంట్ లాంటి ఫ్లాపులు, స్టోరీ డిపార్ట్ మెంట్ లో బలం తగ్గడం కారణమని చెబుతున్నారు. మరి ఈ బలహీనతలను అధిగమించి v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ తర్వాత మూవీ ఎప్పుడు స్టార్ చేస్తాడో చూడాలి. మొత్తానికి వివి v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ కొత్త సినిమాలపై క్లారిటీ లేక డైలమాలో ఉన్నాడు.  చూడాలి మరి ఆయన ముందు ముందు ఎలా ప్లాన్ చేస్తాడో.

మరింత సమాచారం తెలుసుకోండి: