రామ్ చరణ్ తీసిన సినిమాలే కొన్ని.. కానీ ఆ సినిమాలు అన్ని మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తాయి మరి.. అయితే రామ్ చరణ్ తీసిన కొన్ని సినిమాలలో మళ్లీ మళ్లీ చూడాలి అనిపించే టాప్ 5 సినిమాలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. లాక్ డౌన్ ని బోర్ కొట్టకుండా ఈ సినిమాలను మళ్లీ మళ్లీ చుడండి.. 

 

టాప్ 5 చెర్రీ సినిమా.. బ్రూస్ లీ

 

సినిమా హిట్ కాలేదు కానీ అక్కపై తమ్ముడికి ఉన్న ప్రేమ.. తండ్రి ఆర్థికపరిస్థితి అన్ని కూడా అద్భుతంగా అర్ధం చేసుకుంటూ మంచి ఎమోషనల్ ఫిల్మ్.. అందుకే ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది.. అలాంటి ఈ సినిమాను ఈ లాక్ డౌన్ లో ఫ్యామిలితో కలిసి చూసేయచ్చు.  

 

టాప్ 4 చెర్రీ సినిమా.. మగధీర 

 

అప్పట్లో ఎన్నో సంచలనలు సృష్టించిన సినిమా మగధీర.. మంచి సూపర్ డూపర్ హిట్ అయ్యింది.. అన్ని దేశాలు ఒక్కసారిగా మనవైపు చూసేలా చేసింది ఈ సినిమా. ఇంకా అలాంటి ఈ సినిమా ఓ అద్భుతం.. అయినప్పటికీ ఒకటి.. లేదా రెండు సార్ల కంటే ఎక్కువ చూడలేం.. బోర్ కొట్టేస్తుంది.. కానీ లాక్ డౌన్ కాబట్టి ఈ సినిమాతో ఓ మూడు గంటలు కాలక్షేపం చెయ్యచ్చు. 

 

టాప్ 3 చెర్రీ సినిమా.. ధృవ 

 

రామ్ చరణ్ లో ఇంత పవర్ ఉందా? ఇంత మంచి నటుడా? అని ఆశ్చర్యపరిచిన సినిమా ఇది.. రామ్ చరణ్ సినిమాలు ఎన్ని వచ్చిన సరే ఈ సినిమా ది బెస్ట్ గానే ఉంటుంది.. ఎంతైనా సురేందర్ రెడ్డి దర్శకత్వం కదా! సినిమా బాగుంటుంది మళ్లీ.. ఇంకా ఇంకా చూడాలి అనిపించే సినిమా ఇది. 

 

టాప్ 2 చెర్రీ సినిమా.. రంగస్థలం 

 

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ది బెస్ట్ చిత్రం.. బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేసే రేంజ్ కి వెళ్లిన సినిమాలు ఇవి.. ఈ సినిమాలు ఎన్ని సార్లు చుసిన చూడాలి అనిపిస్తుంది.. చిట్టిబాబు నా మజాకా.. లాక్ డౌన్ అంత రచ్చ రచ్చే..

 

టాప్ 5 చెర్రీ సినిమా.. ఆరెంజ్

 

నిజం చెప్పాలి అంటే ఈ సినిమా టాప్ 4 లో ఉండాలి.. కానీ రామ్ చరణ్ ఈ సినిమాలో అన్ని నిజాలే చెప్తాడు.. అందుకే నాకు ఈ సినిమా అంటే చాలా ఇష్టం.. అందుకే ఈ సినిమాకు ఫస్ట్ ప్లేస్ ఇచ్ఛ.. రామ్ చరణ్ నచ్చింది ఈ సినిమా నుండే.

మరింత సమాచారం తెలుసుకోండి: