ఏంటి నిజామా? నిజంగానే రామ్ చరణ్ కి పెళ్ళికి ముందు ప్రేమ్ ఉందా? అది కూడా ఈ రంగుల ప్రపంచంలో.. నిజామా అని ఆశ్చర్య పోతున్నారా? ఆశ్చర్య పడకండి.. నిజంగానే ఓ హీరోయిన్ తో ఓ లవ్ ఉందంట.. కానీ ఆ లవ్ గురించి తెలిసి మెగాస్టార్ చిరంజీవి షాక్ అయిపోయారట... 

 

ఇంకా చిరంజీవి కూడా నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నాలు చేశారట.. అలా హీరోయిన్స్ ని ప్రేమించడం కరెక్ట్ కాదు అని చెప్పారట.. అయినా ఈ వయసులో ప్రేమ ఏంటి రా అని చెయ్యి కూడా తిప్పేశారట.. అవును.. ఈ ఘటన నిజంగానే జరిగిందట.. ఇంకా ఈ లవ్ స్టోరీ.. ఆ హీరోయిన్ ఎవరో కాదు! 

 

రామ్ చరణ్ ఫస్ట్ మూవీ.. అదేనండి.. చిరుత. ఆ సినిమాలో చెర్రీది కుర్ర వయసు కదా! అందుకే ఆ హీరోయిన్ తో నవ్వుతు మాట్లాడటం.. డాన్స్ లు అన్ని చూసేసరికి పెళ్లి అంటూ ఉంటె నేను ఆ అమ్మాయినే చేసుకుంటా అని పట్టు పట్టాడంట.. కానీ చిరంజీవి మందలించడంట.. అప్పట్లో ఈ ప్రచారం ఓ రేంజ్ లో జరిగింది... 

 

మెగా స్టార్ కొడుకు అప్పుడే ప్రేమలో పడ్డాడు రోయి అంటూ పేపర్ లో ప్రచారాలు జరిగాయి. అయితే ఇప్పుడు ఇదే విషయం యూట్యూబ్ లో కూడా చక్కర్లు కొడుతుంది.. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. రామ్ చరణ్ చెయ్యి చిరంజీవి తిప్పేయడం అనేది పెద్ద కామెడి విషయం అనే చెప్పాలి.. ఒకవేళ రామ్ చరణ్హీరోయిన్ ని ప్రేమిస్తే ఉపాసనను చేసుకోరు కదా! సో రామ్ చరణ్ ఉపాసననే ప్రేమించారు.. పెళ్లి కి ముందు ఏలాంటి ప్రేమ కథలు లేవు.                  

మరింత సమాచారం తెలుసుకోండి: