తెలుగు అగ్ర హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వాళ్ళు ఉండరేమో ...యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో.. పవన్ ఎన్నో అవార్డులను అందుకున్నారు.. ఒక్కో సినిమాలో ఒక్కో విధంగా నటించి సినీ అభిమానులను సంపాదించుకున్న నటుడు.అలాంటి పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ అంటే యూత్ కు ఎంతో అభిమానం దీంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. ట్రెండ్ ఫాలో  అవ్వడం కాదు సెట్ చేసినొడే పవన్ కళ్యాణ్.. 

 

 


ఇకపోతే పవన్ కళ్యాణ్  సినిమాలలో చాలా వరకు ఒక మ్యానరిజం తో ఉంటాయి.. సినిమాల విషయానికొస్తే ఎన్నో అవార్డులను అందుకున్నారు..సినిమా సినిమాకు వ్యత్యాసం చూపిస్తూ కొత్త సినిమాలను చేస్తున్నాడు .అయితే ఆ సినిమాలలో కొన్ని సినిమాలు పవన్ కళ్యాణ్ కు ఎనలేని గౌరవం తో పాటుగా అభిమానుల మనసును కూడా చూరగొన్నారు.. అందుకే ట్రెండ్ ను సెట్ చేసే స్టార్ హీరో గా యువతలో హవాను కొనసాగిస్తున్నారు.. పవన్ సినిమాలనే కాదు నిజ జీవితాన్ని కూడా అలా మలచుకున్నాడు..

 

 

 

 

గబ్బర్ సింగ్: 

గబ్బర్ సింగ్.. ఈ సినిమా అంటే గురించి తెలియని వాళ్ళు ఉండరేమో..సినిమా అంటే ఇలానే ఉండాలి.. అందుకే సినిమా సూపర్ హిట్ అయింది.. పవన్ కళ్యాణ్ పేరుతో ఉన్న పొగరు ఈ సినిమాలు పుష్కలంగా చూపిస్తారు.. అందుకే ఈ సినిమా సూపర్ హిట్ అయింది.. 

 

 

 

అత్తారింటికి దారేది:. 

 

ఈ మధ్య కాలంలో అభిమానులు మెచ్చిన సినిమా అంటే ఇదే.. అందుకే ఈ సినిమాకు ఎన్నో అవార్డులు అందుకున్నారు.. పవన్ , సమంత కలిసి నటించిన ఈ సినిమా బాక్స్ ఫేస్ ను షేక్ చేసింది..


ఇలా పవన్ సినిమాలు గురించి చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది.. అందుకేనేమో పవన్ సినిమాలకు మంచి డిమాండ్ తో పాటుగా మంచి క్రేజ్ కూడా ఉంది..ఇదే పవన్ కళ్యాణ్ కు హైప్ తెచ్చిపెట్టిన సినిమాలు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: