తెలుగు వివాదాస్పద నటి అంటే గుర్తొచ్చే పేరు .. శ్రీ రెడ్డి .. సినిమా స్టార్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు పాపులర్ స్టార్ గా వార్తల్లో నిలుస్తూ వస్తుంది.. అలాగే యుట్యూబ్ స్టార్ గా మంచి పేరు తెచ్చుకుంది. అయితే శ్రీ రెడ్డి రోజు ఎవరోకరి పై నోరు పారేసుకోకుందా ఉండలేదని అర్థమవుతుంది.. అందుకే శ్రీ రెడ్డి పేరు ఇప్పుడు తెలుగు , తమిళ్లో తెగ హల్ చల్ చేస్తుంది.. అన్నిటికన్నా ముందుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు మాత్రం బద్ర శత్రువు అయింది..

 

 

 

 

సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సంచలన నటి శ్రీ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సారి వివాదంలోకి నయనతారను లాగి బూతులతో రెచ్చిపోయింది.సభాముఖంగా ప్రస్థావించడానికి వీళ్లేని అభ్యంతరకర భాష వాడుతూ దారుణమైన కామెంట్లు చేసింది. మాటలతో తాను ఒక మహిళ అనే విషయాన్ని కూడా పూర్తిగా మర్చిపోయింది..

 

 

 


అసలు విషయానికొస్తే.. నయనతారకు సెక్స్ పిచ్చి ఉందని.. అందుకే మగవాళ్ళ వెనక తిరుగుతుందని చెప్పుకొచ్చింది.. ఇకపోతే పెళ్ళైన మగవాళ్ళను ఎక్కువగా టార్గెట్ చేస్తూ వస్తుందని శ్రీ రెడ్డి బూతుల పరంపకు తెరలేపింది.. నయనతారకు పెళ్లి అయిన మగాళ్లతో, పెళ్లి కాని మగాళ్లతో కూడా రిలేషన్‌ ఉంది. మరి ఆమెను ఇలాగే అడగగలరా.. అంటూ బూతుల పరంపరతో రెచ్చిపోయింది.. 

 

 

 


ఒకరిని అనే ముందు వారికన్నా ముందు గొప్ప వాళ్ళను కూడా చూడాలని హితవు పలికింది ... అంతేకాక తనకు సెక్స్ అంటే పిచ్చి అని ఒప్పుకుంది.. తనకు మగవాడైతే చాలాని కూడా శ్రీ రెడ్డి అనడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ చర్చగా మారింది.. అంతేకాక బట్టలు మార్చినంత సులువుగా బాయ్ ఫ్రెండ్ ను మారుస్తున్నట్లు చెప్పుకొచ్చింది.. ఎంటో శ్రీ రెడ్డి ఊరు మారినా కూడా నోరుమారాలేదు అందుకే ఏదో చేద్దామనుకున్న ఆమె ఇలా అందరితో చెప్పు దెబ్బలు తింటుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: