సాయి తేజ్ గుర్తున్నాడు కదండీ! ఈ మధ్యే ప్రతిరోజు పండగే అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు కదా! గుర్తుంటుంది లెండి.. ఎందుకంటే ఈ నటుడు అచ్చం మెగా స్టార్ లానే యాక్టింగ్ చేస్తాడు.. అలానే డ్యాన్స్ చేస్తాడు.. ఇంకా చెప్పాలి అంటే అయన పాటలను కూడా రీమేక్ చేస్తారు.. అందుకే అతి తక్కువ కాలంలోనే అయన ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. 

 

ఎంతలా అంటే? నాగ చైతన్య.. అఖిల్ సినిమాల కోసం అభిమానులు ఎలా ఎదురు చూస్తారు.. ఇంకా సాయి తేజ్ సినిమాల కోసం కూడా అభిమానులు అలానే ఎదురుచూస్తారు.. ఇంకా సినిమాలు రిలీజ్ అయ్యాయి అంటే థియేటర్స్ ఫుల్ అయిపోతాయి.. అలాంటి ఈ సుప్రీం స్టార్ కి కూడా ఓ బ్రేకప్ స్టోరీ ఉంది.. 

 

ఈ స్టోరీకి కారణం సాయి తేజ్ ఓ .. ఆ హీరోయిన్ ఓ కాదు.. సాయి తేజ్ కుటుంబమే ఈ స్టోరీ బ్రేకప్ కి కారణం.. ఎలాగ అని అనుకుంటున్నారా? అదేనండి.. సాయి తేజ్.. ఆ హీరోయిన్ కలిసి దాదాపు రెండు మూడు సినిమాలకు పైగా తీశారు.. ఇంకా ఆ సమయంలోనే వాళ్ళు ఇద్దరు మాట మాట దగ్గరయ్యి.. మనసు మనసు దగ్గరయ్యి ప్రేమలో పడ్డారు. 

 

ఈ విషయాన్నే ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకుంటాం అని అడిగితే.. హీరోని మందలించారట.. అసలు బుద్ధి ఉందా రా? పోయి పోయి ఆ అమ్మాయిని లవ్ చేస్తున్న అంటావ్ ఏంటి రా ? అని తిట్టి బ్రేకప్ మాట చెప్పారు అంట.. దీంతో సాయి తేజ్ ఆ హీరోయిన్ ఇద్దరు విడిపోయారంట.. ఈ విషయం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసింది.. ఇప్పటికి యూట్యూబ్ లో ఓ రేంజ్ లో హాల్ చల్ చేస్తుంది.     

మరింత సమాచారం తెలుసుకోండి: