టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమా ఒక సంచలనం. ఈ సినిమా ఏ స్థాయిలో యువత కు కనెక్ట్ అయింది అంటే ఆ సినిమాను చూసి గడ్డాలు పెంచుకున్న వాళ్ళు ఉన్నారు. బుల్లెట్ బండి కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమా ప్రేక్షకులను బాగా కన్తెక్ట్ అయింది అంటే అందులో ఉండే కొన్ని డైలాగ్స్ అనే సంగతి అందరికి తెలుసు. ఇక ఈ సినిమాలో ఉండే కొన్ని డైలాగ్స్ చూస్తే... మనకి ఏమైనా ఎఫ్ఫెచ్త్ అయితే మనం పోతే ది మోస్ట్ ఎఫెక్తేడ్ పర్సన్ ఒకరు ఉంటారు. అది నా లైఫ్ లో ఆ పిల్ల. ఆ పిల్లకి ఏమైనా అయితే అంటూ విజయ్ దేవరకొండ ఈ సినిమాలో చెప్పిన డైలాగ్ బాగా ఆకట్టుకుంది. 

 

చుడండి మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చినా అంటూ క్లాస్ రూమ్ లో చెప్పే డైలాగ్ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అలాగే ఒక విషయం చెప్తా గుర్తు పెట్టుకో లైఫ్ లో ఏ సబ్జెక్ట్ అయినా దీప గా వెళ్తే మిగిలేది జీరో అంటూ ఈ సినిమాలో ఒక డైలాగ్ బాగా పాపులర్ అయింది. మనం దురం గా ఉండి 15 రోజులు కూడా అవ్వట్లేదు నాకు 15 ఇయర్స్ లా ఉంది అంటూ ఈ సినిమాలో కొన్ని డైలాగులు బాగా ఆకట్టుకున్నాయి.

 

అరె శివ లో ఒక్కోసారి బాడి వార్నింగ్ బెల్ ఇస్తాది. నా కెపాసిటి అయిపోయింది అని. అప్పుడు అన్ని బంద్ చెయ్యాలి. వాడు గోఅల్ద్ కొడితే బలమట్టా సర్కిల్ లో బట్టల ఇప్పి తిరుగుతా అనే డైలాగు కూడా బాగానే హైలెట్ అయింది. హీరోయిన్ నోటి నుంచి వచ్చే మాటలు కూడా ఈ సినిమాలో బాగా పాపులర్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: