టాలీవుడ్ లో నుంచి వస్తున్న ఎన్నో సినిమాలు అన్నీ రకాల ఏమోషన్లతో పాటుగా , కథ , చిత్రీకరణ , కామెడీ ఈ మూడిటి టైమింగ్ ఉంటే సినిమా సూపర్ హిట్ అవుతుంది..అందుకే తెలుగు  దర్శక నిర్మాతలు సినిమాలోని అన్ని కోణాలను సమపాళ్లలో ఉందా లేదా అనే అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు.. ఇకపోతే తెలుగు సినిమాలు నవ్వుల నజరానాలు ఫ్లాట్  ఫాం లు అందుకే చాలా సినిమాలకు ప్రజల ఆదరణ లభిస్తోంది..

 

 

 

 

ఇకపోతే తెలుగులో పొట్ట చెక్కలయ్యల నవ్వించడం చాలా మంది ప్రతిభా వంతులైన కమెడియన్లు ఉన్నారు.. వారి డైలాగు డెలివరీ టైమింగ్ లాంటి అన్నీ సూపర్ గా ఉండటంతో సినిమాలలో హీరో , హీరోయిన్ల కన్నా కూడా కామెడియన్ ప్రబుద్దులు ఎక్కువ పాపులర్ అవ్వడంతో పాటుగా వరుస సినిమా అవకాశాలను అందిపుచ్చుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. అలా చాలా మంది కమెడియన్లు ఉన్నారు.

 

 

 

 

 

పంచ్ డైలాగులు తీసుకోవాలంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలలో చూడాలి అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇకపోతే త్రివిక్రమ్ సినిమాలలో విభిన్న పాత్రలలో నటించిన ఎందరో హీరోలు ఇప్పుడు అందనంత ఎత్తులో ఉన్నారు..అందుకే ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా అంటే ..సీనియర్ హీరోలు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు.. 

 

 

 

 

త్రివిక్రమ్ సినిమాలో పెలిన పంచ్ డైలాగులు గోదావరిలో పిల్ల కాలువలు పరవళ్లు .. చూడప్పా సిద్దప్ప .. నేను సింహం ఒకటే.. అది గడ్డం గీసుకోదు నేను గీసుకుంటాని అంతే తేడా మిగితాదంతా సేమ్ టూ సేమ్ .. ఎలా ఉంది డైలాగు అడిరిపోలే.. పోయిందిగా .. అదండీ పంచ్ డైలాగులకు వణుకు పుట్టిస్తున్న త్రివిక్రమ్ సినిమాలు చూస్తే లాక్ డౌన్ ఇంటి భయ్య ఎన్నైనా ఎదుర్కోవచ్చు..అది సంగతి ఇంకా అలస్యమెందుకు మీరు సినిమాలు చూసి ఆనందించండి.. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: