అనుష్క శర్మ బాలీవుడ్ లో మంచి క్రేజ్ వున్న హీరోయిన్  ఉన్న  విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ తో ప్రేమాయణం తర్వాత పెళ్లి ఆ తర్వాత ఈ అమ్మడికి క్రేజ్ బాగా పెరిగిపోయింది. అయితే అనుష్క శర్మ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎప్పుడు విరాట్ కోహ్లీ అనుష్క కలిసిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది ఉంటుంది. అంతే కాకుండా అప్పుడప్పుడు అభిమానులతో చిట్చాట్ కూడా చేస్తూ ఉంటుంది. విరాట్ కోహ్లీ కూడా ఖాళీ సమయం దొరికితే చాలు అనుష్కతో సమయం ఖర్చు దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఉంటాడు. తాజాగా అనుష్క శర్మ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

 

 ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. తాజాగా హీరోయిన్ అనుష్క శర్మ తాను ఇంస్టాగ్రామ్ ఫిల్టర్  తో పోరాడుతున్నా ఉల్లాసవంతమైన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోలో ఆమె ప్రజాదరణ పొందిన గిబ్బెరిష్ ఫిల్టర్ కోసం  ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే గిబ్బెరిష్  అనే పదానికి వాస్తవమైన అర్థం ఏమిటో మీరే అర్థం చేసుకోండి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీనిపై మీరు కూడా ఒక లుక్కేయండి. అనుష్క దేనినైనా చాలా సార్లు గట్టిగా చెప్పడానికి ప్రయత్నిస్తోంది. అలా చెప్పడం ఎప్పుడూ సరైనది కాదు. అంతేకాకుండా వింతైన విషయాలపై కూడా ఆమె ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. కానీ తన భర్త విరాట్ కోహ్లీ ఆమెకు సరైన  సమాధానం చెప్పలేదు . 

 


అయితే విరాట్ కోహ్లీ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో నిరాశ చెందిన అనుష్క తనను తాను బేవకూఫ్ లడికి అంటూ పేర్కొంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇక ఈ ఇద్దరి మధ్య సాగిన చిట్ చాట్ తో  అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో వీరిద్దరు కలిసి ఉన్న ఫోటో కూడా ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్ తో ఉన్న వీరిద్దరూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: