కరోనా ప్రభావం ముంచూకొస్తూ మృత్యు గంట మోగిస్తున్న కరోనా కు  చెక్  పెట్టాలని అందరూ ఎదురు చూస్తున్నారు.. కరోనా మహమ్మారి బారిన పడి చాలా మంది మృత్యువాపడ్డారు.. కరోనా పై ప్రజలను కాపాడాలని సకల జనులు కష్టపడుతున్నారు.. ఇకపోతే కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటూ వస్తుంది .. ఈ మేరకు లాక్ డౌన్ ను ప్రకటించింది.. 

 

 

 


అయినా కరోనా ప్రభావం ఎక్కడ తగ్గక పోవడంతో లాక్ డౌన్ ను మరింత పొడిగింపు చేస్తూ సంచలన నిర్ణయాలను తీసుకున్నారు.. అదేంటంటే మే 7 వరకు లాక్ డౌన్ ను కొనసాగించనున్నట్లు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చెప్పుకొస్తున్నారు.. ఇకపోతే కరోనా నుంచి ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి సినీ రాజకీయ నాయకులు ముందుకొస్తున్నారు.. 

 

 

 

 

కరోనా మహమ్మారిని ఇంట్లోనే ఉంటూ కట్టడి చేయాలని చాలా మంది అనుకుంటున్నారు.. అయితే ఈ మేరకు సినీ ప్రముఖులు కూడా అభిమానులకు సూచనలు ఇస్తూ ప్రజలను ఆకర్షించడానికి సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తూ వస్తున్నారు.. అయితే లాక్ డౌన్ తప్పక పాటిస్తే ఎటువంటి భాధలు ఉండవని తెలియ పరుస్తున్నారు.. 

 

 

 

 

లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన సినీ తారలు అభిమానులకు ఆకట్టుకోవడానికి కొత్త ప్రయోగాలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా మెగా ఫ్యామిలీలోనీ అందమైన ముద్దుగుమ్మలు మేకప్ నో మేకప్ వీడియోను చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ఆ వీడియో శ్రీజ , నీహారిక, స్నేహారెడ్డి లు మేకప్ వేసుకొని డ్యాన్స్ తో రచ్చ చేశారు.. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది..మెగా ఫ్యామిలీ అందాలను చూడాలంటే మరో రెండు కళ్ళు కావాల్సిందే అంటూ మెగా అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.. మీరే చూడండి ఎంత అందంగా ఉన్నారో..

మరింత సమాచారం తెలుసుకోండి: