టాలీవుడ్ అగ్ర హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వాళ్ళు ఉండరేమో ...యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో.. పవన్ ఎన్నో అవార్డులను అందుకున్నారు.. ఒక్కో సినిమాలో ఒక్కో విధంగా నటించి సినీ అభిమానులను సంపాదించుకున్న నటుడు.అలాంటి పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ అంటే యూత్ కు ఎంతో అభిమానం దీంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. ట్రెండ్ ఫాలో  అవ్వడం కాదు సెట్ చేసినొడే పవన్ కళ్యాణ్.. 

 

 

 

 

పవన్ కళ్యాణ్  సినిమాలలో చాలా వరకు ఒక మ్యానరిజం తో ఉంటాయి.. సినిమాల విషయానికొస్తే ఎన్నో అవార్డులను అందుకున్నారు..సినిమా సినిమాకు వ్యత్యాసం చూపిస్తూ కొత్త సినిమాలను చేస్తున్నాడు .అయితే ఆ సినిమాలలో కొన్ని సినిమాలు పవన్ కళ్యాణ్ కు ఎనలేని గౌరవం తో పాటుగా అభిమానుల మనసును కూడా చూరగొన్నారు.. అందుకే ట్రెండ్ ను సెట్ చేసే స్టార్ హీరో గా యువతలో హవాను కొనసాగిస్తున్నారు.. పవన్ సినిమాలనే కాదు నిజ జీవితాన్ని కూడా అలా మలచుకున్నాడు..

 

 

 


సినిమాలకు దూరంగా ఉంది ప్రజలకు దగ్గర అవ్వాలనే నిర్ణయంతో పవన్ జనసేన పార్టీని  స్థాపించి రెండు సార్లు ఎన్నికల  రుచిని చవిచూశాడు. ఎందుకంటే మొదటి సారి పవన్ కళ్యాణ్ పరోక్షంగా ఉంటూ మద్దతు తెలిపారు. దీంతో టీడీపీ పార్టీ విన్ అయ్యి అధిష్టానాన్ని చేజిక్కించుకుంది. ఇకపోతే ఈ ఏడాది లో పవన్ స్వయంగా బరిలోకి దిగాడు. ఘోరంగా పరాజయాలన్ని చవి చూసాడు. 

 

 

 

 

మరో విషయమేంటంటే.. పవన్ సినిమాలలో కన్నా పవన్ కు బాగా ఇష్టమయిన సినిమా  అంటే అది  మాట మార్చకుండా చెప్పాలి. గబ్బర్ సింగ్ అని ఆ సినిమా పవన్ రేంజు పూర్తిగా మారిపోయింది.అందుకే ఆ సినిమా అంటే పవన్ కు చాలా ఇస్తామని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇలా పవన్ సినిమాలు గురించి చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది.. అందుకేనేమో పవన్ సినిమాలకు మంచి డిమాండ్ తో పాటుగా మంచి క్రేజ్ కూడా ఉంది..ఇదే పవన్ కళ్యాణ్ కు హైప్ తెచ్చిపెట్టిన సినిమాలు..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: