అనుకుంటాం కానీ అండి.. కొన్ని స్టార్ కుటుంబాలలో కూడా మనం ఊహించనివి జరుగుతుంటాయి. ఇప్పుడు అంత ఊహించనివి ఏ స్టార్ ఇంట్లో జరిగాయి అని అనుకుంటున్నారా? అదేనండీ.. నందమూరి తారక రామ రావు ఇంట్లో జరిగాయి.. అయన స్వర్గస్థులు అయ్యారు కానీ అయన ఇంట్లో జరిగే విషయాలు మాత్రం ఎప్పటికప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయ్. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుటుంబంలో ఎవరు రెండు లేదా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారా అని చూస్తే ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఆయనతో సహా ఎంతమంది రెండు పెళ్లిలు చేసుకున్నారో.. అది చెప్తే ఆశ్చర్యం వేస్తుంది కానీ.. అది నిజం అండి బాబు.. అయితే ఎవరు రెండు పెళ్లిలు.. అంతకుమించి చేసుకున్నారు అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

ఎన్టీఆర్, బసవతారకం దంపతులకు ఎనిమిదిమంది కొడుకులు.. నలుగురు కూతుర్లు ఉన్నారు. నందమూరి రామకృష్ణ, నందమూరి జయకృష్ణ, నందమూరి సాయి కృష్ణ, నందమూరి హరికృష్ణ, నందమూరి మోహనకృష్ణ, నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ జూనియర్, నందమూరి జసశంకర్. 

 

కూతుర్లు.. దగ్గుబాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి, గారపాటి లోకేశ్వరి, కంటమనేని ఉమా మహేశ్వరి. వీరిలో రెండో పెళ్లి చేసుకున్నవారు అంటే.. మొదట సీనియర్ ఎన్టీఆర్ బసవతారకంను వివాహం చేసుకున్నారు. రెండో పెళ్లి 1993లో లక్ష్మి పార్వతిని చేసుకున్నారు.. ఇంకా యన్టీఆర్ ముద్దుల కొడుకులలో ఒకరు హరి కృష్ణ రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. వారిలో ఒకరు షాలిని నందమూరి, లక్ష్మి హరికృష్ణ ఒకరు. 

 

 ఎన్టీఆర్ కూతురు భర్త ఎవరో వేరే అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకున్నాడు అని రెండో పెళ్లి చేసి అమెరికాకు పంపినట్టు ఇప్పటికి వార్తలు వస్తూనే ఉంటాయి.. ఇంకా అలానే తారక రత్న కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలలో ఎంత నిజం ఉందొ తెలియదు కానీ.. ఇంతమంది పెళ్లిళ్లు చేసుకున్నారు అని మాత్రం వార్తలు వస్తున్నాయ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: