టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ సినిమా అనగానే ప్రేక్షకులకు ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. అతని సినిమా వస్తుంది అంటే చాలు చాలా మంది ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల కోసం ఎదురు చూసే అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. కులాలు మతాలకు అతీతంగా అతని నటనకు అభిమానులు ఉన్నారు అనేది వాస్తవం. మన తెలుగులో ఇంత తక్కువ కాలంలో అంత పాపులర్ అయిన హీరో మరొకరు లేరు అనేది వాస్తవం. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఎందరో దర్శక నిర్మాతలు ఎదురు చూస్తూ ఉంటారు. 

 

అలాంటి జూనియర్ ఎన్టీఆర్ తో మరో హీరో సినిమా చేస్తే ఎలా ఉంటుంది... జూనియర్ ఎన్టీఆర్ కి చిరంజీవి విలన్ అయితే ఏ విధంగా ఉంటుంది... టాలీవుడ్ లో ఈ ఆలోచన ఎవరికి వచ్చి ఉండదు గాని ఆ కాంబినేషన్ బాగుంటుంది అని అంటున్నారు టాలీవుడ్ జనాలు. చాలా మందికి అసలు ఆ కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తెలియదు కదా... చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ కలిసి చెయ్యాలని చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ కి విలన్ గా చెయ్యాలని చాలా మంది సోషల్ మీడియాలో కోరకపోయినా... ఆ కాంబినేషన్ బాగుంది ఊహకు.

 

జూనియర్ ఎన్టీఆర్ నటనలో చిరంజీవి తో పోటీ పడే విధంగా నటిస్తారు అనేది ఎవరు కాదు అనలనేని వాస్తవం. జూనియర్ ఎన్టీఆర్ కి నటనలో చిరంజీవి అయితే పక్కన సరిగా సరిపోయే అవకాశం ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ కి విలన్ గా చిరంజీవి అయితే ఆ సినిమా రేంజ్ మరో స్థాయిలో ఉంటుంది అని అభిమానులు అంటున్నారు. ఇండియన్ సినిమాలోనే అది మంచి సినిమా అవుతుంది అని అభిమానులు కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. మన తెలుగులో మరి ఎప్పుడు ఈ సినిమా వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: