కొన్ని కొన్ని కంబినేషన్లు ఉంటాయి.. ఎన్ని సార్లు చుసిన సరే.. మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది... అలాంటి రేర్ కాంబినేషన్స్ చాలా అరుదుగా వస్తాయ్.. అయితే కొన్ని కాంబినేషన్లు మనం కావాలి అని అనుకున్న సరే.. అవి రావు.. ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూడాల్సిందే.. ఇంకా అలాంటి ఏ నాగార్జున రామ్ చరణ్ కాంబినేషన్. 

 

IHG

 

అప్పట్లో మెగా స్టార్ చిరంజీవి.. అక్కినేని నాగేశ్వర్ రావు గారు కలిసి ఓ చిత్రం తీశారు.. ఆ చిత్రం బాక్స్ ఆఫిస్ ని బద్దలు కొట్టింది.. ఆ చిత్రం ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి.. మెకానిక్ అల్లుడు. అప్పట్లో ఆ కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్టు లెండి. ఇంకా అలాంటి కాంబినేషన్ ఏ ఇప్పుడు మళ్లీ రిపీట్ కావాలి అంటున్నారు మెగా అక్కినేని ఫ్యాన్స్. 

 

IHG

 

నాగార్జున రామ్ చరణ్ కానీ ఓ అద్భుతమైన సినిమా తియ్యాలి అని అంటున్నారు. మరి ఆ సినిమా ఎప్పుడు తీస్తారు? తిస్తె దర్శకుడు ఎవరు? హీరోయిన్లు ఎవరు అనేది తెలీదు కానీ.. సినిమా ఎవరు తీసిన బొమ్మ అదిరిపోవాలి అంతే.. కామెడీ ఉండాలి.. కథ ఉండాలి.. యాక్షన్ ఉండాలి.. అంతే.. అన్ని ఉండాలి. 

 

IHG

 

మరి మెగా అక్కినేని ఫ్యాన్స్ కళ నెరవేరుతుందా? నెరవేరితే ఎప్పుడు నెరవేరుతుంది? ఏమో చూద్దాం.. అభిమానులకు ఎప్పుడు గుడ్ న్యూస్ అందుతుందో! ఏది ఏమైనా నాగార్జున, రామ్ చరణ్ సినిమా అంటే ఎప్పుడు ఎప్పుడు వస్తుందా ? అని చాలా చాలా ఇంట్రెస్టింగా ఉంది.. ఎప్పుడు వస్తుందో చూద్దాం!

మరింత సమాచారం తెలుసుకోండి: