ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాలకు క‌రోనా వైర‌స్ సెగ తీవ్ర స్థాయిలో త‌గులుతోంది. ఈ మ‌హ‌మ్మారి ధాటికి ప్ర‌జ‌లు అత‌లా కుత‌లం అవుతున్నారు. మొద‌ట చైనాలో పుట్టుకొచ్చిన క‌రోనా వైర‌స్‌.. అనాతి కాలంలోనే దేశ‌దేశాలు విస్త‌రించి.. అనేక మంది ప్ర‌జ‌ల ప్రాణాల‌ను బ‌లితీసుకుంటుంది. మ‌రోవైపు ల‌క్ష‌ల సంఖ్య‌లో దీని బాధితులు హాస్ప‌ట‌ల్ పోరాడుతున్నారు. అయితే ఈ ప్రాణాంత‌కర క‌రోనా వైర‌స్‌కు చెక్ పెట్టేందుకు ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించాయి. అందుకు భార‌త్ కూడా మిన‌హాయింపు  కాదు. 

IHG

దీంతో నిత్య‌వ‌స‌ర వ‌స్తులు మిన‌హా.. అని సంస్థ‌లు మూత‌ప‌డ్డాయి. మరియు షూటింగ్స్ లేక సినీ తార‌లు కూడా ఇంటి ప‌ట్టునే ఉంటున్నారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు త‌మ‌కు న‌చ్చిన‌ట్టు ఈ లాక్‌డౌన్ టైమ్‌లో గ‌డుపుతున్నారు. అయితే హీరోయిన్స్ మాత్రం హాట్ హాట్ లుక్స్‌తో కూర్ర‌కారుకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు. తాజాగా శృతి హాస‌న్ ఫోటోలు కూడా నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. 

IHG

కమల్ హాసన్ కూతురు, సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్‌ని సినిమాల్లోకి రాకముందే శృతి సంగీత దర్శకురాలిగా పేరు తెచ్చుకుంది. అంతేకాదు అప్పట్లో కమల్ హాసన్, వెంకటేశ్ హీరోలుగా తెరకెక్కిన ‘ఈనాడు’ మూవీకి ఈ భామనే సంగీతం అందించింది. ఆ త‌ర్వాత సినిమాల్లోకి ఎంట్రీ స్టార్ హీరోయిన్‌గా చ‌క్రం తిప్పింది. అయితే కెరియర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడు మైఖేల్ కోర్సలేతో ప్రేమ‌, పెళ్లి అంటూ తిరిగిన శృతి హాసన్ అతని నుండి విడిపోయి ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చింది. 

IHG

తెలుగులో కాటమరాయుడు చిత్రం తర్వాత శృతి హాసన్ మరో చిత్రంలో నటించలేదు. ఇక‌ ప్రస్తుతం కొంత గ్యాప్ తర్వాత తెలుగులో నటిస్తోంది. రవితేజ సరసన క్రాక్‌లో సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ మ్యాగజైన్ కోసం శృతి చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హాట్ లుక్స్‌తో శృతి హాస‌న్ చెమ‌ట‌లు ప‌ట్టిస్తుంది. మ‌రి శృతి హాస‌న్ ఫిక్స్‌పై మీరు ఓ లుక్కేసేయండి.

IHG

శృతి హాసన్ హాట్‌ ఫోటోస్

IHG

శృతి హాసన్ హాట్‌ ఫోటోస్

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: