పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వాళ్ళు ఉండరేమో అందుకే సినిమాలతో పాటుగా  పవన్ ఎన్నో అవార్డులను అందుకున్నారు.. ఒక్కో సినిమాలో ఒక్కో విధంగా నటించి సినీ అభిమానులను సంపాదించుకున్న నటుడు. అలాంటిి పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ అంటే యూత్ కు ఎంతో అభిమానం దీంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. ట్రెండ్ ఫాలో  అవ్వడం కాదు సెట్ చేసినొడే పవన్ కళ్యాణ్.. 

 

 

 

 

 

 

అసలు విషయానికొస్తే.. పవన్ కళ్యాణ్  సినిమాలలో చాలా వరకు ఒక మ్యానరిజం తో ఉంటాయి.. సినిమాల విషయానికొస్తే ఎన్నో అవార్డులను అందుకున్నారు..సినిమా సినిమాకు వ్యత్యాసం చూపిస్తూ కొత్త సినిమాలను చేస్తున్నాడు .అయితే ఆ సినిమాలలో కొన్ని సినిమాలు పవన్ కళ్యాణ్ కు ఎనలేని గౌరవం తో పాటుగా అభిమానుల మనసును కూడా చూరగొన్నారు.. అందుకే ట్రెండ్ ను సెట్ చేసే స్టార్ హీరో గా యువతలో హవాను కొనసాగిస్తున్నారు.. పవన్ సినిమాలనే కాదు నిజ జీవితాన్ని కూడా అలా మలచుకున్నాడు..

 

 

 

 

 

 

ఇకపోతే పవన్ కళ్యాన్ ఈ మధ్యే  రాజకీయాల్లోకి వెళ్ళిన సంగతి తెలిసిందే..అయితే అవార్డులను అందుకున్నారు..సినిమా సినిమాకు వ్యత్యాసం చూపిస్తూ కొత్త సినిమాలను చేస్తున్నాడు . అభిమానుల మనసును కూడా చూరగొన్నారు.. అందుకే ట్రెండ్ ను సెట్ చేసే స్టార్ హీరో గా యువతలో హవాను కొనసాగిస్తున్నారు..

 

 

 

 

 

అయితే జనం పవన్ కళ్యాణ్ లో మంచి నటుడిని కాకుండా రాజకీయ వేత్తగా ఆయనను చూడలేకున్నారు... దీంతో  పవన్ కు రాజకీయాల్లో రెండు సార్లు చుక్కెదరైంది.. అందుకే ఇప్పుడు పవన్ మళ్లీ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.. ప్రస్తుతం వకీల్  సాబ్ సినిమాలో నటిస్తున్నారు ఆ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: