టాలీవుడ్ లో తక్కువ కాలంలోనే మంచి యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో అనసూయ ఒకరు. అగ్ర హీరోల సినిమాల్లో కూడా ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. అగ్ర హీరోల సినిమాల్లో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి టాలీవుడ్ లో ఆమెను లక్కీ లెగ్ అని కూడా అన్నారు జనం. సుకుమార్ తో ఆమె చేసిన రంగస్థలం అనే సినిమా మంచి హిట్ అయింది. సాధారణంగా సుకుమార్ మంచి సినిమాలు చేసినా సరే జనాలకు పెద్దగా వెళ్ళే అవకాశం ఉండదు. కాని రంగస్థలం సినిమా మాత్రం బాగా వెళ్ళింది జనాలకు. 

 

ఆమెకు అక్కడి నుంచి వరుసగా సినిమాలలో మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఆమెకు ఫాలోయింగ్ కూడా ఎక్కువ కాబట్టి ఆమె సినిమా చేస్తే బుల్లి తెర ప్రేక్షకులు కూడా చూస్తారు అని అంటారు. కాని ఆమె మాత్రం  ఆ తర్వాత సినిమాలను పెద్దగా చేయలేదు. ఒకటి రెండు సినిమాల్లో ఆమెకు ఆఫర్లు వచ్చినా సరే ఆమె ఎక్కువగా చేయడానికి ఆసక్తి చూపించలేదు అని అంటారు. ఆమెకు అగ్ర హీరోల తో సినిమా ఆఫర్లు వచ్చాయని అయినా సరే ఆమె వాటిని పక్కన పెట్టింది అనే బ్యాచ్ కూడా ఉంది. అయితే ఆమె సినిమాలను పక్కన పెట్టడానికి ప్రధాన కారణం, 

 

ఆమెకు యాంకరింగ్ మీద ఉన్న ప్రేమే అంటారు. యాంకర్ గా ఆమె రాణించాలని అనుకుంటుంది అని, అందుకే ఆమె గ్లామర్ ని చూపిస్తుంది గాని సినిమా అవకాశాల కోసం కాదు అని అంటారు. టాలీవుడ్ లో ఆమె ఎక్కువగా అవకాశాలను దక్కించుకున్నా సరే యాంకర్ గానే ప్రేక్షకులు తనను గుర్తు పెట్టుకోవాలి అనేది ఆమె తపన అని అంటారు. మరి అందుకే సినిమాలు వద్దు అనుకుందో లేక ఎక్కడ అవకాశాల కోసం ఎదురు చూడాలా అని వద్దు అనుకుందో తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: