పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన అద్భుత చిత్రం కెమెరామెన్ గంగతో రాంబాబు. ఈ సినిమాలో డైలాగులు అద్భుతం అంతే.. రీల్ పొలిటీషియన్స్ ని తిడుతూ ఇండైరెక్టుగా రియల్ పొలిటిసియన్స్ తిట్టిపడేశారు.. ఏది ఏమైనా సినిమా అద్భుతం అంతే.. అలాంటి ఈ సినిమా క్లైమాక్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ డైలాగ్స్ కొన్ని వదిలారు.. అవి అద్భుతం అంతే.. ఆ డైలాగ్స్ ఏంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. 

 

1. ఒరేయ్ నిన్ను కొట్టేయాలనుకుంటున్న రా ''వెళ్లి మనుషులని తెచ్చుకో''

 

2. వీడు మంచోడా, చెడ్డోడా, తిక్కోడా అని తెలుసుకోడానికి ట్రై చెయ్యకు.. నీ గుండెకి, బ్రెయిన్ కి ఉన్న కనెక్షన్ కట్ ఐపోద్ది. 

 

3. గూండాలకి, గుడుంబా కాసేవాళ్ళకి బయపడటానికి నేను పోలీస్ ని, పొలిటికల్ లీడర్ ని కాదు'' ప్రెస్.. ప్రెస్!

 

4. చుప్ భే సాలె,, రాముడిని తలుచుకుంటే పుణ్యం వస్తుంది. కానీ ఈ రాంబాబు ని తలుచుకుంటే నీ చావు బ్రేకింగ్ న్యూస్ గా వస్తుంది. 

 

5. ఈ రాంబాబు కి తెలిసింది రెండే రెండు. ఒకటి న్యూస్ బ్రేక్ చెయ్యటం, రెండు నీ బోన్స్ బ్రేక్ చెయ్యటం. 

 

6. నేను క్యాజువల్ గా కొట్టాను కాబట్టి క్యాజువాలిటీ రూమ్ లో ఉన్నావ్.. అదే కసిగా కొట్టి ఉంటే కాటికి పోయేవాడివి. 

 

7. రాంబాబు బ్యాండ్ వెయ్యటం స్టార్ట్ చేస్తే.. బాడీ మొత్తం బ్యాండేజ్ లా తో నిండిపోతుంది. 

 

8. రాంగ్ టైం లో రాంబాబు ని కలిసావ్ రా.. ఇక నీ బాబు వచ్చిన నీ చావును ఆపలేరు. 

 

9.  నువ్వు సీఎం ని కలిసి ఉండొచ్చు.. పీఎం ని కలిసి ఉండొచ్చు..  కానీ నాలాంటి తిక్క నా కొడుకుని కలిసి ఉండవ్ 

 

10. ఎస్సి, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్ ఒకే స్కూల్ లో చదువుతుంటే, 
హోస్టల్స్ మాత్రమే సెపెరేట్ ఎందుకు. నాకు తెలియాలి. 

 

11. మనం టాప్ నుండి పడేసే టైపు కాదు.. టాప్ లేపే టైపు

 

12. నువ్వు పదిమంది ఇరవైమంది నూటఇరవైమంది ఎంత మందిని తెచ్చిన నన్ను రౌండ్ అప్ చేసేది నలుగురే.. తీసుకు రారా ఎంత మందిని తెస్తావో.. 

 

13. మన తెలుగు వాళ్ళని తమిళ్ మలయాళీ వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళు దోచుకుంటున్నారు.. మా రాష్ట్రాన్ని వేరే రాష్ట్రం వాళ్ళు దోచుకుంటున్నారు తరిమి కొట్టండి. 

 

14. మీడియాని వుంచుకోడానికి ఉయ్యాల ఊగడానికి మీడియా ఎవరికీ ఉంపుడుగత్తె కాదు!

 

15. లెట్ గా రావటానికి న్యూస్ పేపర్ ని కాను, లేటెస్ట్ గా రావడానికి బ్రేకింగ్ న్యూస్ ని అంత కన్నా కాను, ఈ రాంబాబు టైం, టైమింగ్ ని అందంగా వెయ్యడం మీ వాళ్ళ కాదు. 

 

16. సినిమాల కోసం గర్ల్ ఫ్రెండ్స్ కోసం ఏదైనా చేస్తారు.. సరైన నాయకుడిని చేసుకోరా రా ? నీకు హీరోలు కావాలా.. నువ్వు హీరో కాదా? 

మరింత సమాచారం తెలుసుకోండి: