చాక్లెట్ బాయ్.. ఓసీడీ.. మంచివాడు.. మంచి నటుడు.. అసలు శర్వానంద్ ని ఏం అని పిలవాలి ? ఏం అని పిలిస్తే బాగుంటుంది.. నిజం అబ్బా.. శర్వానంద్ మంచి నటుడు.. మంచి మంచి పాత్రల్లో నటించి ప్రేక్షకులను, అభిమానులను మెప్పిస్తున్నాడు. శర్వానంద్ ఏ సినిమా చేసిన బాగుంటుంది.. నిజం.. కానీ ఇటీవలే వచ్చిన మూడు సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. 

 

IHG

 

ప్లాప్ అయితే అయ్యాయి కానీ.. మా శర్వానంద్ సినిమాలు మాత్రం మాకు కావలి అని అంటున్నారు.. అంతగా శర్వానంద్ ఆకట్టుకున్నాడు.. ఇప్పుడు కాదు ఎప్పటి నుండో అయన సినిమాల్లో నటిస్తున్నాడు.. ఎన్నో ఏళ్ళు కష్టపడి స్వతహాగా పైకి వచ్చిన నటుడు శర్వానంద్.. ఇంకా అలాంటి ఈ శర్వానంద్ ఒక్క సినిమాలనే నమ్ముకోలేదు.. అందుకే బిజినెస్ కూడా చేస్తున్నాడు.. 

 

IHG

 

బిజినెస్ అలాంటిది.. ఇలాంటిది కాదు.. బాగుంది అంటే సూపర్ హిట్ అవుతుంది.. లేదు అంటే అట్టర్ ప్లాప్ ఏ.. ఏంటి అది అనుకుంటున్నారా? అదేనండి.. ఫుడ్ బిజినెస్.. ఆయనకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో రెండు బిసినెస్ లు ఉన్నాయ్. రెండు కూడా ఫుడ్ బిజినెస్ లే.. అందులో ఒక బిజినెస్ కేఫ్ అయితే.. మరొకటి రెస్టారెంట్.. 

 

IHG

 

ప్రస్తుతం బాగా నడుస్తున్నాయి ఈ బిజినెస్ లు.. అతని కేఫ్ పేరు బెంజ్ .. ఇందులో అరబ్ కంట్రీస్ కాఫీ స్పెషల్.. ఇలా మన శర్వానంద్ కూడా సినిమాలతో పాటు సైడ్ బిజినెస్ లు నడుపుతున్నాడు.. ఇంకొకటి చెప్పడం మర్చిపోయా.. ఏంటి అంటే? శర్వానంద్ బెంజ్ కేఫ్ ని విక్టరీ వెంకటేష్.. అదే వెంకీ మామ ఓపెన్ చేశాడు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: