రౌడీ హీరో విజయ్ దేవరకొండకు యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. ఆడియెన్స్ లోనే కాదు విజయ్ దేవరకొండ అంటే హీరోయిన్స్ లో కూడా సూపర్ క్రేజ్ ఏర్పడింది. టాలీవుడ్ రొమాంటిక్ హీరోగా తనతో నటించే ప్రతి హీరోయిన్ ను ముద్దుపెట్టకుండా వదిలిపెట్టని విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి డైరక్షన్ లో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే నటిస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా మరో రెండు కథలు చర్చల దశల్లో ఉన్నాయి. 

 

ఇదిలాఉంటే విజయ్ దేవరకొండ మీద ఒక హాట్ బ్యూటీ కన్నేసింది. విజయ్ తో ఛాన్స్ వస్తే ఎలాంటి సినిమా అయినా చేస్తా అంటుంది ఈ అమ్మడు. ఇంతకీ విజయ్ అంటే పడిచస్తున్న ఆ భామ ఎవరు అంటే ఆరెక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఒక్క సినిమాతోనే యూత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలు చేస్తుంది. లాక్ డౌన్ టైం లో టైం పాస్ కోసం తన ఫాన్స్ తో చిట్ చాట్ చేసిన పాయల్ కార్తికేయతో లవ్ స్టోరీ లేదని అతను మంచి స్నేహితుడని అన్నారు. ఇక ఛాన్స్ వస్తే ఎవరితో నటించాలని అనుకంటున్నారు అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా విజయ్ దేవరకొండ పేరు చెప్పింది పాయల్. 

 

రొమాన్స్ లో ఇతరగదీసే మనోడు రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ లాంటి హాట్ బ్యూటీతో జోడి కడితే ఆ ఇద్దరు చేసే రచ్చకు ఆడియెన్స్ ఫుల్ ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. తెలుగులో విజయ్ దేవరకొండతో పాటుగా తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన నటించాలని ఉందని అంటుంది పాయల్ రాజ్ పుత్. మొత్తానికి తెలుగులో బాగానే సెటిల్ అయినా ఈ అమ్మడు వరుస సినిమాలతో హంగామా చేస్తుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: