ఏంటి పవన్ కళ్యాణ్ హీరోయినా ? ఏ సినిమాలో నటించింది ? ఎప్పుడు నటించింది అని అనుకుంటున్నారా? ఇంకా గుర్తు రాలేదా? ఫోటో చుసిన గుర్తు రాలేదా? అయ్యో ! పవన్ కళ్యాణ్ అట్టర్ ప్లాప్ సినిమాలో ఒకటి.. పంజా. ఈ సినిమాలో నటించింది.. ఎలా ఎలా అనే పాట కూడా వస్తుంది కదా! అప్పుడే మర్చిపోతే ఎలా? 

 

సరే లెండి.. అవును ఈ భామ రిల్ నేమ్ కాకుండా రియల్ నేమ్ మీకు తెలుసా? అయ్యో నిజంగా తెలియదా.. సరేలెండి నేను ఏ చెప్పేస్తా.. ఆమె పేరు సారా జేన్ డైస్.. ఎన్నో తమిళ్ చిత్రాల్లో నటించిన ఈ భామ 2011 లో పవన్ కళ్యాణ్ సరసన పంజా సినిమాలో నటించింది. ఇంకా టీవిలో కూడా కొన్ని అద్భుతమైన ప్రోగ్రాములు చేసింది. 

 

అలాంటి ఈ భామ సినిమాలు.. టీవీ షో లీ కాకుండా మరో అద్భుతమైన బిజినెస్ కూడా చేస్తుంది.. ఆ బిజినెస్ చూస్తే మీరు కూడా అవకైపోతారు.. అలాంటి బిజినెస్ అది. ఏంటి ఆ బిజినెస్? అంత గొప్పగా ఏంటో అని అనుకుంటున్నారా? అదేనండీ బేకరీ బిజినెస్.. మనం అలాంటి బిజినెస్ పెట్టాలి అంటే నష్టాల బిజినెస్ అవసరమా అని ఆలోచిస్తాం. 

 

కానీ ఆ బిజినెస్ లు అంటే ఎక్కువ ఇష్టపడుతారు సినీ సెలబ్రెటీలు.. ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రెటీలు ఫుడ్ కి సంబంధించిన బిజినెస్ లు చేసి మంచి లాభాలను చూస్తున్నారు.. ఇంకా ఈ నేపథ్యంలోనే ఈ హీరోయిన్ కూడా ఎన్నో ఏళ్లగా ముంబైలో ఓ ఫేమస్ బేకారిని తన బిజినెస్ పార్టనర్ తో బటర్ ఫ్లై బేకరీని నడుపుతుంది. ఈ బేకరీ ఆ హీరోయిన్ కి మంచి లాభాలను తెచ్చి పెడుతుంది..             

మరింత సమాచారం తెలుసుకోండి: