సినిమా ఇండస్ట్రీ లో హీరోలు, హీరోయి న్లు కేవలం సినిమా లపైనే కాదు... బిజినెస్ లపై న కూడా ఫోకస్ చేస్తున్నారు.. అలా సినిమాలు హిట్ అయినా కూడా లేకున్నా సొంత బిజినెస్ లు చేసుకుంటూ వస్తున్నారు. ఒక్క సినిమా హిట్ అయితే వారి రేంజు పూర్తిగా మారిపోతుంది. అందుకే సొంతంగా పనులు చేసుకుంటూ వస్తున్నారు. అలా చాలా మంది ఇప్పుడు ఓ నాలుగు రాళ్లు వెనకేసుకుంటూ వస్తున్నారు.. 

 

 

 

 

సినిమా ప్రపంచంలో సినిమాలు హిట్ అయితే వారి ఫిట్ ఏ రేంజులో  ఉంటుందో వేరేలా చెప్పనక్కర్లేదు.. అందుకే సినిమా హిట్ అయింది అంటే మరో సినిమా వచ్చేవరకు బిజినెస్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న టాప్ హీరోలు హీరోయిన్లు అందరు అదే పని చేస్తున్నారు. వచ్చిన దాన్ని వచ్చినట్లు వ్యాపారాల్లో పెడుతున్నారు. 

 

 

 

 

ఈ మేరకు టాప్ హీరోలు ఒక్కొక్కరు ఒక్కో కొత్త బిజినెస్స్ లతో సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్య వెలుగులోకి  వచ్చిన విజయ్ దేవరకొండ రౌడీ షర్ట్స్ మంచిగా పాపులారిటీని సంతరించుకున్నాయి. అందుకే ఇప్పుడు టాప్ రేంజిలు విజయ్ పేరు వినపడుతుంది. మరో విషయమెంటంటే అక్కినేని నాగార్జున బిజినెస్ లు ఆత్రం లెక్క లేనన్ని ఉన్నాయట.. 

 

 

 

అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో యాక్టింగ్ కాలేజ్ లతో పాటుగా చాలానే ఉన్నాయట. వారి ఫ్యాఅమిలి మొత్తం ఇదొక బిజినెస్ లు చేస్తూ హవాను కొనసాగిస్తున్నారు.. నాగార్జున పేరు మీద రెస్టారెంట్ లతో పాటుగా క్లబ్లు పబ్ లు ఇలా చాలానే ఉన్నాయట. భార్య అమల సహకారంతో వాటిని  చూసుకుంటూ వస్తున్నారు. అలా ఇప్పుడు నాగ్ మరో కొత్త బిజినెస్ కూడా మొదలు పెడుతున్నారని అంటున్నారు. అదేంటో అనే విషయం మాత్రం చెప్పలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: