ప్రస్తుత చిత్ర పరిశ్రమలో హీరో హీరోయిన్లు అందరు సొంత బిజినెస్ లు  చేస్తున్నారు. సినిమాలు ఉన్న లేకున్నా కూడా డబ్బులను పోగేసుకుంటున్నారు. అది ఈ రోజుల్లో కామన్ అయిపొయింది. అందుకే సినిమా కన్నా ఎక్కువగా డబ్బులను కూడా పోగేసుకుంటున్నారు. సినిమాలలో ప్రతి ఒక్కరు వ్యాపారాలను చేస్తున్నారు. ఇప్పటికే నాగార్జున, రకుల్, సమంత,శ్రీకాంత్ ఇలా చాలా మంది బిజినెస్ లు చేస్తున్నారు. 

 

 

 

 

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న నటీ నటులంతా సినిమాలపైనే కాదు... బిజినెస్ లపై న కూడా ఫోకస్ చేస్తున్నారు.. అలా సినిమాలు హిట్ అయినా కూడా లేకున్నా సొంత బిజినెస్ లు చేసుకుంటూ వస్తున్నారు. ఒక్క సినిమా హిట్ అయితే వారి రేంజు పూర్తిగా మారిపోతుంది. అందుకే సొంతంగా పనులు చేసుకుంటూ వస్తున్నారు. అలా చాలా మంది ఇప్పుడు ఓ నాలుగు రాళ్లు వెనకేసుకుంటూ వస్తున్నారు.. 

 

 

 


తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు హిట్ అయితే వారి ఫిట్ ఏ రేంజులో  ఉంటుందో వేరేలా చెప్పనక్కర్లేదు.. అందుకే సినిమా హిట్ అయింది అంటే మరో సినిమా వచ్చేవరకు బిజినెస్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న టాప్ హీరోలు హీరోయిన్లు అందరు అదే పని చేస్తున్నారు. వచ్చిన దాన్ని వచ్చినట్లు వ్యాపారాల్లో పెడుతున్నారు. లాభాలను ఆర్జిస్తున్నారు. పైసా పైసా కూడపెడుతున్నారు. 

 

 

 

వివరాల్లోకి వెళితే.. టాప్ హీరోలు ఒక్కొక్కరు ఒక్కో కొత్త బిజినెస్స్ లతో సినిమాలు చేస్తున్నారు.తెలుగులో  ప్రత్యేకమైన పేరును సంపాదించుకున్న హీరోయిన్లలో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్.. ఈమె ఒకప్పుడు బాగా ఫామ్లో ఉంది.. కానీ ఇప్పుడు సినిమాలు లేక సొంత బిజినెస్ లు చేస్తున్నారు. జిమ్ లు కొత్త బిజినెస్ లు చేస్తుంది.. ఇప్పటికే హైదరాబాద్ లో చాలా బ్రాంచులను ఓపెన్ చేసింది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: