సమంత.. సమంత రుతు ప్రభు.. సమంత అక్కినేని.. ఈ పేరుకు ఇంట్రడక్షన్ అవసరమా? నేను అయితే అవసరం లేదు అనే అంటాను.. ఎందుకంటే? టాలీవుడ్ కి ప్రిన్సెస్ సమంత.. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మంచి మార్కులు కొట్టేసిన ఈ లక్కీ చార్మ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

 

మంచి గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న ఈ భామకు హిట్ రేట్ ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అలాంటి ఈ నటి పుట్టినరోజు ఈరోజు.. ఇంకా సమంత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కూడా 10 ఏళ్ళు అవుతుంది. ఇంకా ఈ పదేళ్లలో ఎన్నో అద్భుతమైన సినిమాలు.. ఎన్నో మంచి పాత్రలు.. 

 

ఎంతోమంది స్టార్ హీరోస్ సరసన అతి ఎక్కువ సార్లు నటించిన హీరోయిన్ సమంత.. అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇలా ఒకరు ఏంటి ? ఎంతోమంది సరసన రెండు మూడు నాలుగు సార్లు నటించింది.. ఎన్టీఆర్ సరసన నాలుగు సార్లు, మహేష్ బాబు సరసన మూడు సార్లు నటించిన లక్కీ చార్మ్ సమంత. 

 

ఇంకా అలాంటి సమంత ఎన్ని సినిమాలు తీసినప్పటికి.. అభిమానులకు.. ఆమె లైఫ్ పార్టనర్ నాగ చైతన్యకు దగ్గర చేసిన సినిమా ఏమాయ చేశావే.. అప్పటికి.. ఇప్పటికి.. ఎప్పటికి ఇదో అద్భుతమైన సినిమా.. ఇంకా అలాంటి ఈ సినిమాలో సమంత ఇంట్రో ఉంటుంది.. ఓ రేంజ్ లో ఉంటుంది. కాటన్ చీరలో అలా నడిచి వస్తున్న సమంత ని చూసి సినిమాలో కార్తీక్ ఎహె కాకుండా ప్రేక్షకులు కూడా ఫ్లాట్ అయిపోయారు.. ఇంకా ఈ ఇంట్రో సిన్ లో సమంత ఓ రేంజ్ లో ఉంటుంది.. నిజంగా సమంతని ఆ సిన్ ని థియేటర్ లో చుసిన వారు ఇప్పటికి మర్చిపోలేకపోతున్నారు.. అలా ఉంది ఆ సీన్.. ఆ సీన్ మీరు కూడా ఓ సారి చూసేయండి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: